కాలసర్ప దోషం అంటే ఏమిటో తెలుసా ? దీంతో ఏం జరుగుతుంది ?
వివాహం అయ్యే వారికి కాలసర్పం దోషం ఉందో లేదో చూస్తుంటారు. ఇది సహజమే. అయితే కాలసర్పం దోషం అనగానే చాలా మంది భయపడతారు. ఈ దోషం తమకు ఉంటే ఆందోళన చెందుతారు. అయితే కాలసర్పం దోషం వల్ల నిజానికి చెడు ఫలితాలు మాత్రమే కాదు, మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. అలాగని జ్యోతిష్యం చెబుతోంది. మొత్తం నవ గ్రహకూటమిలో రాహు, కేతువులు కాకుండా మిగిలిన 7 గ్రహాలన్నీ ఆ రెండు గ్రహాల చట్రంలో ఇరుక్కుపోతే దాంతో కాలసర్ప … Read more









