డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన మన సినిమా తారలు.!

డాక్టర్ కాబోయి యాక్టర్ ను అయ్యాను అని చాలా మంది నటీనటులు అంటూ ఉంటారు. ఇది కామనే. అయితే డైరెక్టర్ కాబోయి హీరో హీరోయిన్లుగా, కమెడియన్స్ గా, సపోర్టింగ్ యాక్టర్స్ గా రఫ్ ఆడించేస్తున్నారు కొంతమంది నటీనటులు. డైరెక్టర్స్ గా ఎటువంటి వండర్స్ చేసే వారో తెలియదు కానీ యాక్టింగ్ లో మాత్రం చించేస్తున్నారు. ఇంతకీ మెగాఫోన్ పట్టబోయి సిల్వర్ స్క్రీన్ పై హల్చల్ చేస్తున్న వారెవరో ఓ లుక్కేద్దాం. మాస్ మహారాజాగా ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న…

Read More

దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుంది..?

వెల్లుల్లి… దీన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ఉపయోగాల గురించి ఇప్ప‌టికే ఎన్నో సార్లు చ‌దివాం. తెలుసుకున్నాం. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో ర‌కాల కీల‌క పోష‌కాలు ఇందులో ఉన్నాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఉప‌యోగాలు వెల్లుల్లిని వాడ‌డం వల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా దానికి చెందిన మ‌రో ఉప‌యోగ‌మే. ఇక‌ ఇందులో విశేష‌మేమింటే…

Read More

ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో.. ఎలా ఉందో చూడండి..!!

చనిపోయిన తర్వాత కూడా ఉదయ్ కిరణ్ ఇంకా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. తెలుగు ఇండస్ట్రీ పై ఉదయ్ వేసిన ముద్ర అలాంటిది. చిత్రంగా ఇండస్ట్రీకి వచ్చి అంతే చిత్రంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మధ్యలో కొన్నేళ్లపాటు ధ్రువతారగా వెలిగిపోయారు. అనుకోని కారణాలు,కొన్ని ఊహించని ఇబ్బందులతో పాపం బతకలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని కొన్నేళ్ళు వార్తలు వచ్చాయి. కానీ అవి కారణం…

Read More

కొత్తగా పెళ్ళైన దంపతులు ఆషాడ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలో తెలుసా..?

ఆషాడమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కొత్తగా పెళ్లి అయిన జంటలు కలిసి ఉండరాదని. చాలామందికి ఆషాడమాసంలో కలిసి ఉండకూడదు అనే విషయం మాత్రమే తెలుసు.. కానీ ఎందుకు కలిసి ఉండరాదు, దాని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలియదు..! కొత్తగా పెళ్లయి అత్తవారి ఇంట్లోకి అడుగు పెట్టిన కోడలు, ఆషాడ మాసం వస్తే కలిసి ఉండరాదని అత్తా కోడలు ఓకే గడప దాటరాదనేది మన తెలుగు వారి సాంప్రదాయం. దీని వెనుక ఉన్న సైన్స్…

Read More

ఆర్పీ పట్నాయక్ కు మూవీ ఆఫర్స్ రాకుండా చేసింది ఆ స్టార్ హీరో అని మీకు తెలుసా..?

తేజ డైరెక్షన్లో వచ్చిన చిత్రం అనే మూవీతో ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తేజ డైరెక్షన్లోనే వచ్చిన నువ్వు నేను, జయం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు ఆర్పి. ఆ తర్వాత నాగార్జున లాంటి పెద్ద హీరోల సినిమాలకి మ్యూజిక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి ఆర్పి పట్నాయక్ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ చేయకుండా సినిమాల్లో నటించాల్సి రావడం వెనుక ఉన్న విషయం ఏంటో చూద్దాం…..

Read More

ముందుకు 10 నిమిషాలు న‌డిచే క‌న్నా.. వెన‌క్కి 3 నిమిషాలు న‌డిస్తే చాలు..

నడక మన శరీరానికి, ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. వైద్యులు కూడా ప్రతి రోజూ 4 కిలోమీటర్ల దూరం నడవడం వల్లే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అంటుంటారు. అయితే నడక ముందుకే కాదు వెనక్క సాగితే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మనం ముందుకు నడిస్తే వచ్చే ప్రయోజనాలకన్నా వెనక్కు నడవడం వల్లే అంతకు మించిన ప్రయోజనాలుంటాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. వెనక్కు నడవడం మన ఏకాగ్రత కూడా పెరుగుతుందట. సాధారణ నడక కన్నా…

Read More

ఈ ఆహారాల‌ను తింటే చాలు.. పొగ తాగ‌డం ఇట్టే మానేస్తారు..!

స్మోకింగ్ మానేయడం అనేది చాలా మందికి సాధించలేని లక్ష్యంలానే ఉంటుంది. ధూమపానాన్ని మానేయాలని ఎంత ప్రయత్నించినా అది రెండు మూడు రోజులకు.. మహా అయితే ఒక వారానికే పరిమితం అవుతుంటుంది. అయితే ఈ కష్టమైన, గొప్ప ప్రయాణాన్ని సులభతరం చేయడంలో ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రతి స్మోకర్ జీవితంలో కూడా ధూమపానం మానేయాలని అనేది ఓ గొప్ప ఆశయం. ఇది సాధించిన వారిని తప్పకుండా అప్రీషియేట్ చేయాల్సిందే. అయితే నిపుణుల ప్రకారం.. స్మోకింగ్…

Read More

ఈ కూర‌గాయ‌ల‌ను త‌ర‌చూ తినండి.. ఎంత‌టి కొవ్వు ఉన్నా ఇట్టే క‌రిగిపోతుంది..!

కొవ్వు కరిగించడం.. ప్రస్తుతం యువత ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. ఎక్కువ సేపు కూర్చునే ఉండే ఉద్యోగాల వల్లో.. తన శరీరాకృతిపై శ్రద్ద పెట్టకనో తెలియదు కానీ యువతలో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ కొవ్వును కరిగించడానికి యువత ఆపసోపాలు పడుతోంది. పూటలు.. రోజులు.. వారాలు ఆహారం మానేసి.. మరీ శ్రమిస్తుంది. కానీ కూరగాయాల్లో కొన్ని కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయని తెలుసా. రాయిలాంటి కొవ్వును కూడా వెన్నలా కరిగించే శక్తి ఉన్న…

Read More

అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ తమ ముఖాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా?

ప్లాస్టిక్ సర్జరీ మనకు కాస్త వింతగా అనిపిస్తుంది. కానీ, చాలా దేశాలు ఉదాహరణకు చైనా.. సర్జరీ కిందకు వెళ్లేవారే ఎక్కువ. అక్కడి దేశాల్లో కత్తి వేటుకు గురవ్వకుండా ఉండటాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అందానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం అక్కడ ఎక్కువ కనిపిస్తుంటుంది. అందులో భాగంగానే ఈ సర్జరీలు. మన దగ్గరా శరీర రంగుకు ప్రాధాన్యమిస్తాం. వారు ఇంకాస్త ముందడుగు వేసి అవయవాలకీ ఇస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇక్కడ చాలా కామన్ విషయం….

Read More

ట్రెయిన్ లో భిక్ష అడిగిన బిచ్చ‌గాడికి ఆ వ్యాపార‌వేత్త ఏమీ ఇవ్వ‌లేదు.. ఆలోచింప‌జేసే క‌థ‌..!

ఒకసారి ఒక బిచ్చ గాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్, బూట్లు ధరించి ఉండటం గమనించాడు. ఈ వ్యక్తి చాలా ధనవంతుడని అతను భావించాడు. కాబట్టి నేను అతనిని అడిగితే అతను ఖచ్చితంగా దానంచేస్తాడు అనుకొని అతని దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు. ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి… మీరుఎల్లప్పుడూ అడుక్కుంటూ, ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా… మరి మీరు ఎవరికైనా ఏదైనా…

Read More