Semiya Janthikalu : సేమియాతో జంతికలను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Semiya Janthikalu : మనం సేమియాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనితో ఎక్కువగా సేమియా ఉప్మా, సేమియా పాయసం వంటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అయితే సేమియాతో తరుచూ చేసే వంటకాలతో పాటు మనం జంతికలను కూడా తయారు చేసుకోవచ్చు. సేమియాతో చేసే ఈ జంతికలు చాలా రుచిగా,గుల్ల గుల్లగా ఉంటాయి. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ జంతికలను తయారు చేయడం కూడా చాలా సులభం. స్నాక్స్ గా తీసుకోవడానికి … Read more









