Curd : ఇలా తోడు పెడితే చాలు.. పులుపు లేకుండా పెరుగు తియ్యగా తయారవుతుంది..!
Curd : మనం ఆహారంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాము. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల పొట్టలో మేలు చేసే బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. బరువు తగ్గడంలో కూడా పెరుగు మనకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పెరుగును వాడడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గడంతో పాటు వృద్దాప్య ఛాయలు కూడా … Read more









