Radhe Shyam : ఓటీటీలో రాధేశ్యామ్.. ఎందులో అంటే..?
Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వచ్చిన లేటెస్ట్ చిత్రం.. రాధే శ్యామ్. ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించి దూసుకుపోతోంది. పాత కాలం నాటి లవ్ స్టోరీ అంశంతో … Read more









