Nalla Venu : సినిమాల్లో అవ‌కాశాల కోసం అలాంటి ప‌నులు కూడా చేశా : వేణు

Nalla Venu : సినిమా ఇండస్ట్రీలో క‌మెడియ‌న్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో న‌టుడు వేణు ఒక‌రు. ఈయ‌న అప్పుడ‌ప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ వంటి షోల‌లో కూడా క‌నిపిస్తున్నాడు. అయితే సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. చెప్పుల‌రిగేలా తిరిగాన‌ని వేణు తెలిపాడు. ఇంట్లో నుంచి పారిపోయి వ‌చ్చి ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాన‌ని.. త‌రువాత త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఆఫ‌ర్స్ వ‌చ్చాయ‌ని తెలిపాడు. ఈ ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చేవారు అవ‌కాశాలు … Read more

itel A49 : కేవ‌లం రూ.6499కే ఐటెల్ ఎ49 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

itel A49 : మొబైల్స్ త‌యారీదారు ఐటెల్ కొత్త‌గా ఎ49 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండడం విశేషం. ఇక ఇందులో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఇందులో ల‌భిస్తున్నాయి. ఈ ఫోన్‌లో మెమొరీని కార్డు ద్వారా … Read more

Viral Video : వామ్మో.. ట్ర‌క్కు ఢీకొన‌డంతో గాల్లో ఎగిరి ప‌డిన మ‌హిళ‌.. త‌రువాత ఏమైందంటే..?

Viral Video : ప్ర‌మాదాలు అనేవి మ‌న‌కు చెప్పి జ‌ర‌గ‌వు. ఊహించ‌కుండానే జ‌రుగుతాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌డం అంటే చాలా త‌క్కువే అని చెప్పాలి. ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డి చాలా మంది చ‌నిపోతుంటారు. అదృష్టం బాగుండి బ‌తికిపోయేవారు త‌క్కువ‌గానే ఉంటారు. అయితే ఆ మ‌హిళ కూడా సరిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఓ ట్ర‌క్కు ఆమె వాహ‌నాన్ని ఢీకొన్నా.. ఆమె స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట ప‌డింది. ఈ సంఘ‌ట‌న మ‌ణిపాల్‌లో చోటు చేసుకుంది. మ‌ణిపాల్‌లోని … Read more

Health Tips : తేనె, కిస్మిస్‌ల‌తో త‌యారు చేసే ఈ మిశ్ర‌మాన్ని పురుషులు ఈ స‌మ‌యంలో తినాలి..!

Health Tips : తేనె.. కిస్మిస్‌.. వీటిని స‌హజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కిస్మిస్‌ల‌తో ప్ర‌త్యేక వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో తీపి వంట‌కాల‌ను చేస్తుంటారు. ఇక తేనెను కూడా ప‌లు విధాలుగా మ‌నం రోజూ ఉప‌యోగిస్తూనే ఉంటాం. అయితే కిస్మిస్‌ల‌లో ఐర‌న్‌, కాప‌ర్ అధికంగా ఉంటాయి. అలాగే అమైనో ఆమ్లాలు, నియాసిన్‌, విట‌మిన్ బి6, రైబోఫ్లేవిన్‌, విట‌మిన్ సి వంటి పోష‌కాలు తేనెలో ఎక్కువ‌గా ఉంటాయి. ఇక ఈ రెండింటినీ క‌లిపి … Read more

Kiara Advani : కియారా అద్వానీ మోడ్ర‌న్ లుక్.. చూస్తే త‌ట్టుకోలేరు..!

Kiara Advani : భ‌ర‌త్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ.. కియారా అద్వానీ. ఈమె న‌టించిన తొలి సినిమా ఫ‌గ్లీ ప‌రాజ‌యం పాలైంది. అయితే భ‌ర‌త్ అనే నేను సినిమాతో హిట్ అందుకుంది. త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి విన‌య విధేయ రామ‌లో న‌టించింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ కావ‌డంతో ఈమె మ‌ళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్క‌డ కొన్ని చిత్రాల్లో న‌టించింది. ఇక కియారా అద్వానీ ప్ర‌స్తుతం … Read more

Etthara Jenda Video Song : ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్త‌ర జెండా వీడియో సాంగ్‌.. అద్భుతంగా ఉంది..!

Etthara Jenda Video Song : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ తేజ, ఆలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అందులో భాగంగానే సోమ‌వారం నుంచి చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎత్త‌ర జెండా అనే వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ కొంత సేప‌టి … Read more

Giloy : తిప్ప‌తీగ‌ను వాడాల‌నుకునేవారు.. ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి.. లేదంటే ప్ర‌మాదం..!

Giloy : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. వాటిల్లో ఔష‌ధ‌గుణాలు ఉండే మొక్క‌లు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తిప్ప‌తీగ ఒక‌టి. ఇది మ‌న‌కు విరివిగా ల‌భిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిప్ప‌తీగ మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తుంది. సుల‌భంగా దొరుకుతుంది. అయితే తిప్ప‌తీగ ర‌సాన్ని రోజూ సేవిస్తే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గ‌డ‌మే కాదు.. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. అయితే తిప్ప‌తీగ‌ను తీసుకోవాల‌నుకునేవారు … Read more

India Vs Sri Lanka : రెండో టెస్టులో భార‌త్ అఖండ విజ‌యం.. 2-0 తో సిరీస్ క్లీన్ స్వీప్‌..!

India Vs Sri Lanka : బెంగ‌ళూరు వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక చాలా ప‌రుగులు వెనుక‌బ‌డింది. ఈ క్ర‌మంలోనే భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో ఆ జ‌ట్టు ఆలౌట్ అయింది. ఫ‌లితంగా లంక జ‌ట్టుపై భార‌త్ 238 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 2-0 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా … Read more

Samanyudu : థియేట‌ర్‌ల‌లో ఫెయిల్‌.. ఓటీటీలో హిట్ అయిన విశాల్ సామాన్యుడు మూవీ..!

Samanyudu : ప్ర‌స్తుతం ప్రేక్షకులు ఓటీటీల‌కు ఎలా అల‌వాటు ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే. కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో హిట్ కావ‌డం లేదు. కానీ ఓటీటీల్లో మాత్రం హిట్ కొడుతున్నాయి. ఇక విశాల్ న‌టించిన తాజా చిత్రం సామాన్యుడు కూడా థియేట‌ర్ల‌లో పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్కించుకోలేక‌పోయింది. కానీ ఓటీటీలో మాత్రం హిట్ అయింది. ఈ సినిమాను ప్రేక్ష‌కులు భారీ ఎత్తున వీక్షిస్తున్నారు. విశాల్‌, డింపుల్ హ‌య‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన సామాన్యుడు మూవీ మార్చి 4న జీ5 యాప్‌లో … Read more

Mouth Ulcer : నోట్లో పుండ్లు ఉన్నాయా ? ఇలా చేస్తే ఒక్క రోజులోనే త‌గ్గిపోతాయి..!

Mouth Ulcer : సాధార‌ణంగా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు నోట్లో పుండ్లు ఏర్ప‌డుతుంటాయి. అధికంగా వేడి ఉన్నా.. కారం, మ‌సాలాలు ఉండే ఆహారాల‌ను తిన్నా.. వేడి వేడి ప‌దార్థాల‌ను తిని నోరు కాలినా.. ఇలా భిన్న సంద‌ర్భాల్లో నోట్లో పుండ్లు ఏర్ప‌డుతుంటాయి. కొన్ని సార్లు గుల్ల‌ల రూపంలో వ‌చ్చి ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. ఇవి ఎక్కువ‌గా పెద‌వుల లోప‌లి వైపు లేదా నాలుక‌పై ఏర్ప‌డుతుంటాయి. అయితే వీటిని కేవ‌లం ఒక్క రోజులోనే త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more