Manchu Lakshmi : కొత్త విద్య నేర్చుకుంటూ.. మంచు ల‌క్ష్మీ బిజీ బిజీ..!

Manchu Lakshmi : మంచు ల‌క్ష్మీ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. త‌న తండ్రి మోహ‌న్ బాబు న‌టించిన స‌న్ ఆఫ్ ఇండియా సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో ఈమె మాట్లాడిన మాట‌ల‌కు ఈమెను నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఈమె మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. తాను ఒక కొత్త విద్య‌ను నేర్చుకుంటోంది. ఈ సందర్బంగా ఆ విద్య గురించి ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టింది. క‌ల‌రి ప‌ట్టు … Read more

Yoga : ఈ ఒక్క ముద్రను రోజూ 5 నిమిషాల పాటు వేయండి.. 5 వ్యాధులు తగ్గిపోతాయి..!

Yoga : యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదు.. అందులో అనేక రకాల ముద్రలు కూడా ఉన్నాయి. పద్మాసనం వేసినప్పుడు ఈ ముద్రలను వేయాల్సి ఉంటుంది. అయితే ఆ ముద్రల్లో ప్రధానంగా చెప్పుకోదగినది.. వరుణ ముద్ర. ఈ ఒక్క ముద్రను రోజూ యోగా చేసినప్పుడు వేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వరుణ ముద్ర వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రంలో చూపిన విధంగా వరుణ ముద్రను వేయాల్సి ఉంటుంది. అందుకు … Read more

RRR Movie : మళ్లీ వివాదంలో చిక్కుకున్న ఆర్ఆర్ఆర్.. ఈ సారి ఏమైందంటే..?

RRR Movie : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్రల్లో వ‌స్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై మొద‌టి నుంచి వివాదాలు వ‌స్తూనే ఉంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మ‌రో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల పేర్ల‌ను మార్చి సినిమాను విడుద‌ల చేయాల‌ని కోరుతున్నారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి రాజ‌మౌళి ఇలా సినిమా తీయ‌డం స‌మంజ‌సం కాద‌ని అంటున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై అల్లూరి సీతారామరాజు మేనల్లుడు గొట్టిముక్కల వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. … Read more

Chiranjeevi : నీడ‌నిచ్చిన అన్న‌య్య‌ను సోద‌రులిద్ద‌రూ దూరం పెట్టేశారా ?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవ‌లం త‌న సోద‌రులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబుల‌కే కాదు.. ఎంతో మందికి ఆయ‌న ఉపాధి చూపించారు. నీడ‌నిచ్చారు. అన్న‌య్యా.. అంటూ వెళ్తే ఆదుకుంటారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో చిరంజీవి ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. అయితే బ‌య‌టి వాళ్ల‌నే ఆయ‌న త‌న సొంత మ‌నుషుల్లా చూసి స‌హాయం చేస్తారు. ఇక సొంత ఇంటి స‌భ్యుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌లా ఆయ‌న త‌న వాళ్ల‌ను చూసుకుంటారు. కానీ త‌న సోద‌రులు … Read more

High BP : ఈ 3 పొర‌పాట్లు చేస్తే.. బీపీ అమాంతం పెరిగిపోతుంది జాగ్ర‌త్త‌..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, వంశ పారంప‌ర్య‌త‌, డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అధికంగా ఉండ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హైబీపీ స‌మ‌స్య వస్తోంది. అయితే ఇవే కాకుండా హైబీపీ వ‌చ్చేందుకు ఇంకా 3 ముఖ్య‌మై కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. 1. ఉప్పును అధికంగా తీసుకున్నా శ‌రీరంలో బీపీ పెరుగుతుంది. సోడియం క‌లిగిన ఉప్పును అధికంగా … Read more

Viral Video : గేదెల‌కు భ‌య‌ప‌డిన సింహం.. చెట్టు ఎక్కింది.. వైర‌ల్ వీడియో..!

Viral Video : అడ‌వికి రాజు సింహం. దాన్ని చూస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డాల్సిందే. ఎంత‌టి జంతువు అయినా స‌రే సింహాన్ని చూస్తే జ‌డుసుకుంటుంది. అందుక‌నే సింహాన్ని అడ‌వికి రాజు అంటుంటారు. అయితే అక్క‌డ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జ‌రిగింది. గేదెల‌ను చూసి భ‌య‌ప‌డిన సింహం చెట్టెక్కింది. అవును.. నిజ‌మే.. కావాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడ‌వ‌చ్చు. అడవిలో కొన్ని గేదెల గుంపు వ‌స్తుండ‌గా.. అక్క‌డే ఉన్న ఓ సింహం చెట్టెక్కి కూర్చుంది. అవి పోయే వ‌ర‌కు … Read more

Anasuya : అన‌సూయకు వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అస‌లు ఏం జ‌రిగింది ?

Anasuya : యాంక‌ర్‌గానే కాదు.. న‌టిగా కూడా రాణిస్తున్న అన‌సూయ‌కు ఈ మ‌ధ్య సినిమా అవ‌కాశాలు ఎక్కువైపోయాయి. పుష్ప సినిమాలో దాక్షాయ‌ణిగా ఈమె అల‌రించింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెండో పార్ట్‌లోనూ ఈమె న‌టించ‌నుంది. ఇక ర‌వితేజ ఖిలాడి సినిమాలోనూ ఈమె క‌నిపించి ఆక‌ట్టుకుంది. అయితే మెగాస్గార్ న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ చిత్రంలోనూ ఓ కీల‌క‌పాత్ర‌లో అన‌సూయ న‌టిస్తోంది. అందులో భాగంగానే ఈ మ‌ధ్యే ఈమెకు చెందిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఆ సినిమాలోనే అన‌సూయ పాత్ర‌కు చిరంజీవి … Read more

Krithi Shetty : మ‌రో బంప‌ర్ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి..!

Krithi Shetty : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం అత్యంత ఎక్కువ స‌క్సెస్‌ను సాధిస్తున్న హీరోయిన్ల‌లో కృతి శెట్టి ఒక‌రు. ఈమె తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఉప్పెన‌తో ఈమె విజ‌యం సాధించి వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటోంది. అందులో భాగంగానే ఈమె న‌టిస్తున్న అన్ని చిత్రాలు హిట్ అవుతున్నాయి. శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు వంటి చిత్రాల‌ను ఈమె త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ప్ర‌స్తుతం ర‌వితేజ ప‌క్క‌న ధ‌మాకా అనే సినిమాలో న‌టిస్తోంది. అయితే ఈమెకు ఇప్పుడు … Read more

Water Purification : మున‌గ‌కాయ విత్త‌నాల‌తో మీరు తాగే నీటిని ఎంతో స్వ‌చ్ఛంగా, శుభ్రంగా ఇలా మార్చుకోండి..!

Water Purification : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో మున‌గ‌కాయ‌లు ఒక‌టి. మున‌గ ఆకులు ఎంత శ‌క్తివంత‌మైన‌వో.. మున‌గ‌కాయ‌లు కూడా అంతే శ‌క్తివంతంగా ప‌నిచేస్తాయి. వీటిల్లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు, పోషకాలు దండిగా ఉంటాయి. అందువ‌ల్ల మున‌గ ఆకులు, కాయ‌ల‌ను వ‌ర‌ప్ర‌దాయినిగా చెప్ప‌వ‌చ్చు. ఇవి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే మున‌గ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాలతో నీటిని శుభ్రం చేసుకోవ‌చ్చనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. అవును.. ఈ విత్త‌నాల‌తో రోజూ … Read more

Beauty Tips : మీ జుట్టు నిగ‌నిగ‌లాడుతూ మెర‌వాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!

Beauty Tips : జుట్టు అనేది అందంగా.. ఆరోగ్యంగా ఉంటేనే ఎవ‌రికైనా చూసేందుకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అంద విహీనంగా.. చిట్లిపోయి.. కాంతిలేకుండా ఉంటే ఎవ‌రూ జుట్టును చూసేందుకు ఇష్ట‌ప‌డరు. అయితే ఇందుకు గాను క్రీములు గ‌ట్రా వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ల‌భించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే జుట్టును నిగ‌నిగ‌లాడేలా చేయ‌వ‌చ్చు. దీంతో శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. కొద్దిగా క‌ల‌బంద గుజ్జును తీసుకుని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా … Read more