Kasuri Methi : వంటల్లో వాడే ఘుమ ఘుమలాడే కసూరీ మేథీని.. ఇలా తయారు చేసుకోండి..!
Kasuri Methi : ప్రస్తుతం చాలా మంది వంటల్లో కసూరీ మేథీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కనుకనే దీని వాడకం ఎక్కువైంది. అయితే దీన్ని ఇంట్లోనే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట మెంతి ఆకులను పది నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత బాగా కడిగి శుభ్రమైన కాటన్ … Read more









