OTT : ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సిరీస్‌లు, సినిమాల వివరాలు..!
OTT : ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతున్నట్లే ఓటీటీల్లోనూ కొత్త మూవీలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వారం వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఈ వారం కూడా కొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 18 నుంచి జీ5 యాప్‌లో బ్లడీ బ్రదర్స్ అనే హిందీ షో ప్రసారం కానుంది. డ్రామా జోనర్‌లో దీన్ని తెరకెక్కించారు. … Read more









