Director : నటి ఇంటి అద్దె కడుతున్న తెలుగు టాప్ డైరెక్టర్.. ఇలా ఎందరికో..!
Director : ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి చాలా సహజం. ఆఫర్స్ కోసం కొందరు నటీమణులు తప్పని పరిస్థితులలో దర్శకులు, హీరోలతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. కొందరు అయిష్టంతో రిలేషన్ షిప్ కొనసాగిస్తుండగా, మరి కొందరు మాత్రం ఆఫర్స్ కోసమనే ఎఫైర్స్ పెట్టుకుంటారు. అయితే ఇటీవల సినిమా ఇండస్ట్రీలో పలువురు నటీమణులు కాస్టింగ్ కౌచ్ విషయంలో తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి అనేక విషయాలు తెలియజేస్తూ అందరు అవాక్కయ్యేలా చేస్తున్నారు. మీటూ, కాస్టింగ్ కౌచ్ వచ్చాక ఇండస్ట్రీలో జరిగే…