Samantha : నాగచైతన్య మొదటి భార్య ఎవరు ? సమాధానం చెప్పిన సమంత..!
Samantha : గతేడాది అక్టోబర్ నెల మొదటి వారంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. వారిద్దరూ తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే వారి విడాకుల వార్త సంచలనం అయింది. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరుపొందిన నాగచైతన్య, సమంత అసలు ఎందుకు విడిపోయారు ? అనే విషయం ఎవరికీ తెలియదు. దీనిపై ఇప్పటికే చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే కారణాలు ఏమున్నప్పటికీ వారి విడాకుల విషయం మాత్రం…