Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్.. పండుగ చేసుకునే విషయం..!
Chiranjeevi : అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం.. పుష్ప. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేశారు. దీంతో పుష్ప సినిమాకు ఊహించని రీతిలో హిందీ ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే పుష్ప సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇతర తెలుగు సినిమా మేకర్స్ కూడా తమ సినిమాలను హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో…