Itel Mobile : కేవలం రూ.5,999 కే ఐటెల్ మొబైల్ నుంచి కొత్త 4జీ స్మార్ట్ ఫోన్..!
Itel Mobile : మొబైల్స్ తయారీదారు ఐటెల్.. కొత్తగా ఐటెల్ ఎ27 పేరిట ఓ నూతన బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా చాలా తక్కువగా ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 5.45 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 4జీ వీవోఎల్‌టీఈ సపోర్ట్ లభిస్తోంది. రెండు సిమ్ కార్డులను వేసి ఉపయోగించుకోవచ్చు. ఐటెల్ ఎ27 స్మార్ట్ ఫోన్‌లో…