OnePlus TV : వన్‌ప్లస్ నుంచి వై1ఎస్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ టీవీలు.. ధర రూ.16వేలే..!
OnePlus TV : వన్‌ప్లస్ సంస్థ వై1ఎస్ సిరీస్‌లో పలు నూతన స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వీటిల్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ టీవీల ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వన్‌ప్లస్ వై1ఎస్, వై1ఎస్ ఎడ్జ్ మోడల్స్‌లో 32, 43 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌లతో వన్‌ప్లస్ సదరు టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ…