kavya thapar arrest in mumbai

Kavya Thapar : తాగి ర‌చ్చ చేసిన ఏక్ మినీ క‌థ హీరోయిన్.. అరెస్ట్ చేసిన పోలీసులు

Kavya Thapar : మద్యం మ‌త్తులో ఊగి తూగ‌డం, ప‌లు వివాదస్ప‌ద అంశాల‌లో నిల‌వ‌డం కొంద‌రు భామ‌ల‌కు అల‌వాటు అయిపోయింది. తాము ఒక సెల‌బ్రిటీ అనే విష‌యం కూడా మ‌ర‌చిపోయి త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.మహారాష్ట్ర హీరోయిన్ కావ్యా థాపర్‌ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మద్యంమత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచింది. దీంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద…

Read More

Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌..

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీని ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయిన‌ప్ప‌టికీ మూవీని రిలీజ్ చేయాల‌నే సిద్ధం అయ్యారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 21వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక‌ను చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు. ఈ…

Read More
upasana wish to her athamma

Upasana : అత్త‌మ్మ‌కు ఆత్మీయ‌మైన శుభాకాంక్ష‌లు తెలిపిన ఉపాస‌న‌.. రామ్ చ‌ర‌ణ్ విషెస్ ఎలా చెప్పాడంటే..!

upasana : మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమెకు ప‌లువురు ప్ర‌ముఖులు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న చేసిన పోస్ట్‌లు వైర‌ల్‌గా మారాయి. ఆచార్య సెట్‌లో తల్లితో కలిసి ఉన్న ఫోటోను చరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు రామ్ చ‌ర‌ణ్ . ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. చిరు, చరణ్ నక్సలైట్స్ గెటప్ లో కనిపించారు. నా గురించి నీకు తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు…

Read More
Mahesh babu guest for Bheemla Nayak pre release event

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద ప్లాన్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు స్టేజ్ పంచుకోనున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

Bheemla Nayak : వ‌కీల్ సాబ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం భీమ్లా నాయ‌క్.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనం అవుతున్నాయి. ఇక అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మొత్తానికి ఫిబ్రవరి నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా…

Read More

India Vs West Indies : ఉత్కంఠ పోరులో భార‌త్ విజ‌యం.. టీ20 సిరీస్ కైవ‌సం..

India Vs West Indies : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో వెస్టిండీస్ చివ‌రి వ‌ర‌కు దూకుడుగా ఆడింది. అయితే ప‌రుగుల వేట‌లో చివ‌ర్లో వెనుక‌బ‌డింది. దీంతో వెస్టిండీస్‌పై భార‌త్ 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో భార‌త్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో…

Read More

Jobs : ఇంటర్ చ‌దివిన వారికి సీఐఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు..!

Jobs : హెడ్ కానిస్టేబుల్ జీడీ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ది సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా 249 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 20, 2021న ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించేందుకు మార్చి 31, 2022వ తేదీ వ‌ర‌కు గ‌డువు విధించారు. ఈ ప్ర‌క్రియలో భాగంగా పురుషుల…

Read More

Sameer : నాగ‌బాబు న‌న్ను తిట్టారు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోన్ చేసి మాట్లాడారు..

Sameer : బుల్లితెర‌తోపాటు వెండితెర‌పై కూడా ప‌లు పాత్ర‌ల్లో న‌టించి స‌మీర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న న‌టుడిగా ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. అయితే త‌న కెరీర్‌లో ఎన్నో ఎత్తు ప‌ల్లాల‌ను చూసిన స‌మీర్ కొన్ని చేదు విష‌యాల‌ను పంచుకున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న కెరీర్‌లో ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయో తెలిపారు. ఈటీవీలో సీరియ‌ల్స్ చేస్తున్న స‌మ‌యంలో కొంద‌రు నాపై దుష్ప్ర‌చారం చేశారు. నాకు ఓ న‌టితో ఎఫైర్ అంట‌గ‌ట్టారు. ఆ…

Read More

Spring Onions : దగ్గు, జలుబు, కొలెస్ట్రాల్‌, హైబీపీ.. అన్నింటికీ ఉల్లికాడలతో చెక్‌..!

Spring Onions : ఉల్లిపాయలను సహజంగానే రోజూ ప్రతి ఒక్కరూ కూరల్లో వేస్తుంటారు. ఉల్లిపాయ లేకుండా ఏ కూర పూర్తి కాదు. ఉల్లిపాయలను కొందరు రోజూ పచ్చివే తింటుంటారు. అయితే ఉల్లిపాయలే కాదు.. ఉల్లికాడలతోనూ మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉల్లికాడలనే స్ప్రింగ్‌ ఆనియన్స్‌ అంటారు. చైనా, జపాన్‌ దేశాలకు చెందిన వారు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారు. వారు తయారు చేసుకునే సూప్‌లు, సలాడ్స్‌లో వీటిని ఎక్కువగా…

Read More

Anasuya Bharadwaj : త‌న అస‌లు వ‌య‌స్సు ఎంతో చెప్పేసిన అన‌సూయ‌..!

Anasuya Bharadwaj : ఓ వైపు బుల్లి తెర‌పై త‌న‌దైన శైలిలో అల‌రిస్తూనే మ‌రో వైపు వెండితెర‌పై కూడా అన‌సూయ స‌త్తా చాటుతోంది. వ‌రుస సినిమా అవ‌కాశాల‌తో బిజీగా ఉన్న ఈమె సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ఓ విభిన్న‌మైన వ‌స్త్ర‌ధార‌ణ‌లో కనిపించి నెటిజ‌న్ల‌కు షాకిచ్చింది. అన‌సూయ అలాంటి డ్రెస్‌లో ద‌ర్శ‌న‌మిచ్చే స‌రికి నెటిజ‌న్ల‌కు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇక ఆమె తాజాగా మ‌రోమారు వార్త‌ల్లో నిలిచింది. ప‌లు వెబ్ సైట్ల‌లో…

Read More
Mahesh Babu  kalaavathi song making video released

Mahesh Babu : క‌ళావతి సాంగ్‌ మేకింగ్ వీడియో.. చూడాల్సిందేనబ్బా..!

Mahesh Babu : మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా మే12న విడుద‌ల కానుండ‌గా, ఇటీవ‌ల ఈ సినిమా నుండి క‌ళావ‌తి సాంగ్ ను విడుద‌ల చేశారు. ఈ పాట మాములు హిట్ కాలేదు. రిలీజైన ఒక్కరోజే ఈ సాంగ్ దాదాపుగా 16 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్కడికెళ్లినా ఈ మ్యూజిక్ మారుమోగుతోంది. వాలెంటైన్స్…

Read More