Children Height Increase : మీ పిల్లలు బాగా ఎత్తుగా పెరగాలంటే.. వీటిని తినిపించండి..!
Children Height Increase : మన శరీరం ఒక దశ తరువాత ఎత్తు పెరగదు. 18 నుంచి 20 ఏళ్ల వరకు ఎవరైనా సరే ఎత్తు పెరుగుతారు. ఈ క్రమంలోనే కొందరు తమ వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ పరంగా బాగా ఎత్తు పెరుగుతారు. కొందరు తక్కువ ఎత్తు పెరుగుతారు. ఇక ఒక వయస్సు దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ పెట్డడం వల్ల వారు…