Hormone Problems : హార్మోన్ల సమస్యలు ఉన్న.. స్త్రీ, పురుషులు ఈ ఆహారాలను తీసుకోవాలి..!
Hormone Problems : మన శరీరంలో భిన్న రకాల హార్మోన్లు విధులను నిర్వర్తిస్తుంటాయనే విషయం తెలిసిందే. స్త్రీ, పురుషుల్లో భిన్న రకాల హార్మోన్లు ఉంటాయి. అయితే ఆ హార్మోన్లు కాకుండా మిగిలిన హార్మోన్లు ఇద్దరిలోనూ ఉంటాయి. ఈ క్రమంలోనే రోజూ హార్మోన్లు సరిగ్గా పనిచేయాల్సి ఉంటుంది. అవి అలా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొందరిలో హార్మోన్ల అసమతుల్యతలు ఏర్పడుతుంటాయి. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో హార్మోన్లు సరైన స్థాయిలో … Read more









