Youthful Skin : ఈ సూచనలు పాటిస్తే వృద్ధాప్యం మీ దరి చేరదు.. ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారు..!
Youthful Skin : వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే చర్మం ముడతలుగా మారుతుంటుంది. అయితే కొందరు ఎప్పుడు చూసినా వయస్సు ఏమాత్రం పెరిగినట్లు కనిపించదు. ఎల్లప్పుడూ యవ్వనంగా యువతలా కనిపిస్తారు. అయితే కొన్ని సూచనలు పాటిస్తే మీరు కూడా అలా యవ్వనంగా కనిపించవచ్చు. ఎప్పుడూ యువతలా లుక్ ఉంటుంది. వృద్ధులుగా కనిపించరు. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం త్వరగా ముడతలు … Read more









