Pippi Pannu : పిప్పి పన్ను సమస్యతో దంతాలు బాగా నొప్పిగా ఉన్నాయా.. ఇలా చేయండి..!
Pippi Pannu : పిప్పి పళ్లు అనేవి సహజంగానే చాలా మందికి ఉంటాయి. ఇవి ఏర్పడేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఫ్లోరైడ్ సమస్య వల్ల కొందరి దంత క్షయం ఏర్పడి అందులో ఆహార పదార్థాలు ఇరుక్కుని పిప్పి పన్ను సమస్య వస్తుంది. ఇక కొందరికి పలు భిన్న కారణాల వల్ల దంతాలు పుచ్చు పడుతుంటాయి. దీంతో అవి పిప్పి పళ్లుగా మారుతుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో పిప్పి పన్ను సమస్య నుంచి సులభంగా…