Omicron Symptoms : ఒమిక్రాన్ సోకిన వారి చర్మం, పెదవులు, గోళ్లు ఇలా మారుతాయి.. ఈ లక్షణాలు కూడా ఉంటాయి..!
Omicron Symptoms : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోమారు అనేక దేశాలను బెంబేలెత్తిస్తోంది. అమెరికాలో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ 10 లక్షలకు చేరుకుంది. మన దేశంలోనూ గత రెండు రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ పలు రాష్ట్రాల్లో ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే లాక్‌డౌన్ విధించే అవకాశాలను మళ్లీ పరిశీలిస్తున్నారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్…