Blood Purifying : కలుషితమైన, ఇన్ఫెక్షన్ వచ్చిన రక్తాన్ని ఇలా శుద్ధి చేసుకోండి.. చాలా సులభమైన చిట్కాలు..!
Blood Purifying : రోజూ మనం తీసుకునే ఆహారాలతోపాటు పాటించే అనేక అలవాట్ల వల్ల మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఇక కొందరు వాడే పలు రకాల మందుల వల్ల కూడా శరీరంలో వ్యర్థాలు చేరుతుంటాయి. ఇవి ఎక్కువగా లివర్‌తోపాటు రక్తంలో ఉంటాయి. అయితే శరీరం ఆ వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతూనే ఉంటుంది. కానీ కొందరిలో ఈ ప్రక్రియ అంత సులభంగా జరగదు. దీంతో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఈ క్రమంలోనే రక్తం కలుషితం అయి ఇన్ఫెక్షన్లు…