Anupama Parameswaran : మొదటి సారిగా లిప్ కిస్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. పెద్ద ఎత్తున విమర్శిస్తున్న నెటిజన్లు..
Anupama Parameswaran : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం.. రౌడీ బాయ్స్. ఈ మూవీకి గాను తాజాగా అఫిషియల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కాలేజ్ రాజకీయాల నేపథ్యంలో ఈ మూవీ కొనసాగుతుందని చిత్ర ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. అర్జున్ రెడ్డి మూవీ తరువాత పూర్తి స్థాయిలో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న మూవీ కావడం, దిల్ రాజ్ నిర్మాత కావడంతో…..