Blood Increase : రక్తం బాగా తక్కువగా ఉందా ? వెంటనే రక్తం పెరగాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!
Blood Increase : మన శరీరానికి రక్తం ఇంధనంలా పనిచేస్తుంది. మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలతోపాటు మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్‌ను రక్తం శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. అలాగే ఆయా భాగాల్లో ఉత్పన్నం అయ్యే వ్యర్థాలను రక్తం సేకరించి బయటకు పంపేందుకు సహకరిస్తుంది. ఇలా రక్తం మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు సైతం మనకు ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ముందుగా రక్త పరీక్షలు చేస్తారు. కనుక రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి….