Tulasi Tea : తులసి ఆకులతో టీ తయారు చేసుకుని రోజూ తాగండి.. ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..
Tulasi Tea : తులసిని వైద్యంలో భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. తులసి ఆకుల్లో విటమిన్లు ఎ, సి, కెలతోపాటు కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. 1. తులసి ఆకులతో టీ…