Asthma Foods : ఆస్తమా ఉన్నవారు.. వీటిని రోజూ తీసుకుంటే.. ఎంతో ఉపశమనం లభిస్తుంది.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి..!

Asthma Foods : ఆస్తమా సమస్య ఉన్నవారు రోజూ తీసుకునే ఆహారాల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలి. కొన్ని రకాల ఆహారాలు ఆస్తమాను పెంచుతాయి. కొన్ని ఆస్తమాను తగ్గిస్తాయి. అసలే ఇది చలికాలం కనుక ఆస్తమా పేషెంట్లకు సహజంగానే ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే వారు రోజువారీగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే దాంతో ఆస్తమా ద్వారా తలెత్తే ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఆస్తమా ఉన్నవారు తాజా పండ్లతోపాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి … Read more

Fat in Body : మీ శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. అల‌ర్ట్ అవ్వండి..!

Fat in Body : అధిక బ‌రువు స‌మ‌స్య కార‌ణంగా ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతేనే అధికంగా బ‌రువు పెరుగుతారు. అందువ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతున్న‌ప్పుడే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. అధికంగా బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు. అయితే శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వ‌ల్ల అధికంగా బ‌రువు పెరగ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. మ‌రి … Read more

Hair Fall : ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే జుట్టు బాగా రాలిపోతుంది, జాగ్ర‌త్త‌..!

Hair Fall : జుట్టు ఆరోగ్యంగా నిగ‌నిగ‌లాడుతూ ఉంటేనే చూసేందుకు ఎవ‌రికైనా చ‌క్క‌గా అనిపిస్తుంది. అంద‌విహీనంగా జుట్టు ఉంటే ఎవ‌రికీ న‌చ్చ‌దు. అది ఉన్న‌వారికి తీవ్ర‌మైన ఇబ్బందులు క‌లుగుతాయి. అందుక‌ని శిరోజాల‌ను సంర‌క్షించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే కొంద‌రికి తీవ్ర‌మైన జుట్టు స‌మ‌స్య‌లు ఉంటాయి. కొంద‌రికి చుండ్రు ఎక్కువ‌గా ఉంటే.. కొంద‌రికి జుట్టు చిట్లిపోతుంది. కొందరికి జుట్టు అస‌లు పెర‌గ‌దు. లేదా త‌క్కువ‌గా పెరుగుతుంది. ఇక కొంద‌రికి జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది. దీంతో వారు ఆందోళ‌న‌కు గుర‌వుతారు. మ‌హిళ‌లు … Read more

Garlic : ప‌ర‌గ‌డుపునే ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను 2 తింటే లాభాలే క‌లుగుతాయి.. కానీ వెల్లుల్లిని ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దో తెలుసా..?

Garlic : వెల్లుల్లిని నిత్యం మ‌నం వంట ఇంటి ప‌దార్థంగా ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లిని ఎక్కువ‌గా కూర‌ల్లో వేస్తుంటారు. అయితే వెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకుని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ప‌చ్చిగా అలాగే తిన‌డం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ కొంద‌రు మాత్రం వెల్లుల్లిని అలా తిన‌రాదు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వెల్లుల్లిని అలా తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. మ‌రి ఎవ‌రెవ‌రు వెల్లుల్లిని తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వెల్లుల్లిని తిన‌రాదు. ఎందుకంటే వెల్లుల్లిలో … Read more

Yoga : రోజూ ఈ ఒక్క ఆస‌నం వేస్తే చాలు.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా కరిగించుకోవ‌చ్చు.. అదేమిటంటే..?

Yoga : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే వాటిని త‌గ్గించుకునేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే స‌రైన ప్ర‌కారం చేస్తే అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును త‌గ్గించుకోవ‌డం సుల‌భ‌మే అని చెప్ప‌వ‌చ్చు. యోగాలో అనేక ర‌కాల ఆస‌నాలు ఉన్నాయి. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు అనుగుణంగా సౌక‌ర్య‌వంతంగా త‌మ‌కు ఉన్న వ్యాధుల‌ను త‌గ్గించుకునేందుకు వీలుండే ఆస‌నాల‌ను రోజూ వేస్తుంటారు. ఇక పొట్ట ద‌గ్గ‌రి … Read more

Bananas : ప్రతి రోజూ ఒక అరటి పండును తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..!

Bananas : చిన్నప్పటి నుంచి మనం ఒక వాక్యాన్ని ఎప్పుడూ వింటూనే ఉంటాం. అదే.. రోజూ ఒక యాపిల్‌ పండును తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని.. వింటుంటాం. అయితే కేవలం యాపిల్‌ మాత్రమే కాదు.. మనకు అరటి పండు కూడా అలాగే పనిచేస్తుంది. రోజూ ఒక అరటి పండును తింటే దాంతో ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అరటి పండును రోజూ ఒకటి చొప్పున తింటుంటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు … Read more

Covid 19 Anti Body Test : అసలు కోవిడ్‌ 19 యాంటీ బాడీ టెస్టు అంటే ఏమిటి ? దీన్ని ఎవరు చేయించుకోవాలి ?

Covid 19 Anti Body Test : గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్‌ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. అనేక వేరియెంట్ల రూపంలో మార్పులు చెంది.. పెద్ద ఎత్తున ప్రజలకు సోకింది. దీంతో కొన్ని కోట్ల మంది కరోనా కారణంగా అసువులు బాసిపోయారు. అయినప్పటికీ ఈ మహమ్మారి ప్రభావం ఇంకా పోలేదు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మరోమారు పంజా విసురుతోంది. ఇది అంత ప్రాణాంతకం కానట్లు తెలుస్తున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి గత వేరియెంట్ల కన్నా … Read more

Couples : శృంగార సామర్థ్యం పెరిగి.. యాక్టివ్‌గా పాల్గొనాలంటే.. వీటిని దంపతులు రోజూ తీసుకోవాలి..!

Couples : నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ప్రస్తుతం మనిషి యాంత్రిక జీవితం గడుపుతున్నాడు. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా అది దంపతుల శృంగార జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే భార్యాభర్తలు వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు అయినా సరే శృంగారంలో పాల్గొనాలని, దీంతో మానసిక సమస్యల నుంచి రిలీఫ్‌ వస్తుందని, అలాగే దాంపత్య జీవితం కూడా బాగుంటుందని.. ఇప్పటికే ఎంతో మంది పరిశోధకులు తేల్చి చెప్పారు. … Read more

Throat Pain : ఇలా చేస్తే.. చిటికెలో గొంతు నొప్పి మాయం..!

Throat Pain : సీజన్‌ మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. తరచూ గొంతు నొప్పి, గొంతులో గరగరగా ఉండడం, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. చలి ఇంకా పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే గొంతు నొప్పితోపాటు ఈ సీజన్‌లో వచ్చే సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ఈ సీజన్‌లో చల్లగా ఉన్నవి కాకుండా వేడిగా ఉండే … Read more

Aloe Vera : ఆరోగ్యాన్నిచ్చే గొప్ప మొక్క క‌ల‌బంద‌.. దీనిలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే..!

Aloe Vera : క‌లబంద మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి. అందులో జిగురు లాంటి ప‌దార్థం ఉంటుంది. అందులోనే ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌ల‌బంద‌నే ఆయుర్వేదంలో ఘృత‌కుమారిగా కూడా పిలుస్తారు. క‌ల‌బందను ఇంగ్లిష్‌లో అలొవెరా అంటారు. ఈ మొక్క అద్భుత‌మైన ఆరోగ్య ఫ‌లితాల‌ను ఇస్తుంది. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే పావు గ్లాసు మోతాదులో క‌ల‌బంద ర‌సం తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీని వ‌ల్ల‌ … Read more