ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పనులను అస్సలు చేయరాదు.. చేస్తే అంతే సంగతులు..

ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది భిన్న రకాల పనులు చేస్తుంటారు. కొందరు కాలకృత్యాలు తీర్చుకుని వ్యాయామం, యోగా వంటివి చేస్తారు. కొందరు బెడ్‌ కాఫీ, టీ తాగనిదే ఏ పని మొదలు పెట్టరు. ఇలా చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే భిన్న రకాల పనులు చేస్తుంటారు. అయితే ఉదయం నిద్ర లేచాక కొన్ని రకాల పనులను చేయడం వల్ల అవి మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టడమే కాక.. ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. … Read more

Bombay High Court : స‌హ‌జీవ‌నం చేశాక పెళ్లి చేసుకోలేన‌ని చెబితే.. అది మోసం కాదు.. బాంబే హైకోర్టు సంచ‌ల‌న తీర్పు..

Bombay High Court : ఓ జంట‌కు చెందిన స‌హ‌జీవ‌నానికి సంబంధించి బాంబే హైకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. త‌న‌తో కొన్నేళ్లుగా స‌హ‌జీవ‌నం చేసిన ఓ వ్య‌క్తి త‌న‌ను పెళ్లి చేసుకునేందుకు నిరాక‌రించాడ‌ని ఆరోపిస్తూ ఓ మ‌హిళ అక్క‌డి సెష‌న్స్ కోర్టును ఆశ్ర‌యించింది. 1996లో ఆ మ‌హిళ ఈ విధంగా కేసు పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆ వ్య‌క్తిపై 376 (అత్యాచారం), 417 (మోస‌గించ‌డం) సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు అయ్యాయి. అయితే 3 ఏళ్ల విచార‌ణ … Read more

Ear Cleaning : ఇదిగో.. ఇలా చేస్తే చెవుల్లోని గులిమి మొత్తం బయటకు వచ్చేస్తుంది.. చెవులు క్లీన్ అవుతాయి..!

Ear Cleaning : చెవుల్లో గులిమి పేరుకుపోవ‌డం అన్న‌ది స‌ర్వ సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. ప్ర‌తి ఒక్క‌రికీ ఇలాగే జ‌రుగుతుంటుంది. అయితే కొంద‌రికి గులిమి మ‌రీ ఎక్కువ‌గా త‌యారై ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే చెవుల్లో మాటిమాటికీ దుర‌ద‌గా అనిపిస్తుంటుంది. అయితే అలాంటి వారు కాట‌న్ బ‌డ్స్ తో గులిమి తీస్తుంటారు. కానీ వాటికి బ‌దులుగా కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌వ‌చ్చు. దీంతో గులిమిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీయ‌వ‌చ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. … Read more

Anasuya : అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయిందా..? ఏం జ‌రుగుతోంది..?

Anasuya : జ‌బ‌ర్ద‌స్త్ షో అంటే.. మొద‌ట్నుంచీ వివాదాల‌కు కేరాఫ్‌గా మారింది. ఎప్పుడూ ఈ ప్రోగ్రామ్‌కు చెందిన విష‌యాలు చ‌ర్చ‌నీయాంశం అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే జ‌బ‌ర్ద‌స్త్‌లో బూతు ఎక్కువ‌గా ఉంటుంద‌ని మొద‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం ఈ షోకు రేటింగ్స్ స‌రిగ్గా రావ‌డం లేదు. దీంతో ఈ షో నుంచి కొంద‌రు టీమ్ లీడ‌ర్స్ బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నార‌ని గ‌తంలో ప్రోమోల్లో చూపించారు. తీరా విష‌యం తెలిసి అదంతా ప‌బ్లిసిటీ కోసం చేసింద‌ని వెల్ల‌డి కావ‌డంతో.. నెటిజ‌న్లు … Read more

Mosquito Problem : ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు.. వేపాకుల‌తో ఇలా చేస్తే.. ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాలేదు..!

Mosquito Problem : మ‌న చుట్టూ ప‌రిస‌ర ప్రాంతాల్లో వేప చెట్లు ఎక్కువ‌గా పెరుగుతుంటాయి. పూర్వ కాలం నుంచి వేప చెట్టుకు చెందిన అన్ని భాగాల‌ను ప‌లు వ్యాధుల‌ను, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసేందుకు చికిత్స‌లో ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. ఇక ఆయుర్వేదంలోనూ వేపను ప్ర‌ధానంగా ఉప‌యోగిస్తారు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెర‌డును ప‌లు ఔష‌ధాల త‌యారీలో వాడుతారు. అయితే వేప ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి క్రిమి కీట‌కాల‌ను త‌రిమివేస్తాయి. అందుక‌నే అమ్మ‌వారు … Read more

Aloo Pulao : నోరూరించే వేడి వేడి ఆలు పులావ్‌.. ఇలా తయారు చేసుకోండి..!

Aloo Pulao : ఆలుగడ్డలతో చేసే ఏ వంటకం అయినా సరే చాలా మందికి నచ్చుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది వీటితో ఫ్రై ఎక్కువగా చేసుకుని తింటుంటారు. కొందరు ఆలు చిప్స్‌ అంటే ఎక్కువగా తింటారు. ఇక కొందరు వీటిని టమాటాలతో కలిపి తింటారు. అయితే ఆలుగడ్డలతో పులావ్‌ కూడా చేసుకుని తినవచ్చు. అది ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి వేడి వేడి ఆలు పులావ్‌ని ఎలా తయారు చేయాలో.. దాని తయారీకి ఏమేం పదార్థాలు … Read more

Suman : ఇన్నాళ్ల‌కు అసలు విష‌యాన్ని బ‌య‌ట పెట్టిన సుమ‌న్‌.. త‌న‌ను ఆ కేసులో ఇరికించింది అత‌నే..!

Suman : అల‌నాటి అందాల హీరో సుమ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌ట్లో ఆయ‌న‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సుమ‌న్‌కు అప్ప‌ట్లో యువతులు చాలా మంది ఫ్యాన్స్‌గా ఉండేవారు. అంత‌టి అందం ఆయన సొంతం. అప్ప‌ట్లో ఆయ‌న న‌టించిన అనేక సినిమాలు హిట్ కావ‌డంతో ఆయ‌న‌తో సినిమాలు తీసేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు పోటీ ప‌డేవారు. దీంతో ఓ ద‌శ‌లో టాప్ హీరో స్థాయికి చేరుకున్నాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల సుమ‌న్ అప్ప‌ట్లో … Read more

Cabbage : మీకు ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే క్యాబేజీని అస్సలు తినకండి.. ఎందుకంటే?

Cabbage : మ‌న‌కు చాలా చ‌వ‌క ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో క్యాబేజీ ఒక‌టి. క్యాబేజీలో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబ‌ర్‌, ఫోలేట్‌, కాల్షియం, పొటాషియం, విట‌మిన్లు ఎ, సి, కె లు అధికంగా ఉంటాయి. క్యాబేజీల్లొ ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల‌లా ప‌నిచేస్తాయి. దీంతో క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అయితే కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం క్యాబేజీని తిన‌కూడ‌దు. తింటే స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ‌వుతాయి. మ‌రి ఏయే … Read more

పొట్ట‌లో పేగుల నుంచి కొన్నిసార్లు మ‌న‌కు శ‌బ్దాలు వినిపిస్తాయి.. ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? దీని వ‌ల్ల ఏదైనా హాని క‌లుగుతుందా ?

మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో జీర్ణాశ‌యం, పేగులు చాలా ముఖ్య‌మైన భాగాలు. మ‌నం తిన్న ఆహారం జీర్ణాశ‌యంలో జీర్ణం అయ్యాక చిన్న పేగుల‌కు చేరుతుంది. అక్క‌డ ఆహారంలోని పోష‌కాల‌ను శ‌రీరం శోషించుకుంటుంది. త‌రువాత మిగిలిన వ్య‌ర్థాలు పెద్ద పేగు ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇదంతా ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంటుంది. అయితే కొన్ని సార్లు మ‌న‌కు పేగుల్లో శ‌బ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో అసౌక‌ర్యానికి గుర‌వుతుంటాం. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? ఆ శ‌బ్దాలు ఎందుకు వ‌స్తాయి ? దీంతో … Read more

DMart : హైద‌రాబాద్‌లోని ఆ డిమార్ట్ ఔట్‌లెట్‌కు షాక్‌.. ఫైన్ విధించిన క‌న్‌జ్యూమ‌ర్ క‌మిష‌న్‌..!

DMart : హైద‌రాబాద్ న‌గ‌రంలోని హైద‌ర్‌న‌గ‌ర్ అనే ప్రాంతంలో ఉన్న డిమార్ట్ ఔట్‌లెట్‌కు క‌న్‌జ్యూమ‌ర్ డిస్‌ప్యూట్స్ రెడ్ర‌స్స‌ల్ క‌మిష‌న్ (సీడీఆర్‌సీ) ఫైన్ విధించింది. ఓ క‌స్ట‌మ‌ర్ నుంచి క్యారీ బ్యాగుల‌కు గాను డ‌బ్బులు వ‌సూలు చేసినందుకు జ‌రిమానా విధించారు. మే 2019లో ఆకాష్ కుమార్ అనే వ్య‌క్తి స‌ద‌రు డిమార్ట్ ఔట్‌లెట్‌లో రూ.602 పెట్టి స‌రుకులు కొన్నాడు. అందుకు గాను క్యారీ బ్యాగ్‌ను రూ.3.50 పెట్టి కొనుగోలు చేశాడు. అయితే రూల్స్ ప్ర‌కారం.. క్యారీ బ్యాగుల‌కు డ‌బ్బును … Read more