Fish : చేప తల తినేవారు ఒక్కసారి ఈ విష‌యాల‌ను తెలుసుకోండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Fish : మాంసాహారం అంటే ఇష్టంగా తినేవారిలో చాలా మంది చేపలను కూడా తింటుంటారు. అయితే చేపల్లో ఎన్ని ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా చేపల తలలను మాంసాహార ప్రియులు కచ్చితంగా తినాల్సిందే. చేపల తలలో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు అనేక వ్యాధులు రాకుండా కాపాడుతాయి. చేప లలో అనేక విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. చేపలను తినేవారిలో చాలా మంది చేప తలను తినరు. … Read more

Green Gram : పురుషులు, స్త్రీల ఆరోగ్యానికి.. రోజూ పెస‌ల‌ను తినాలి.. ఆ సామ‌ర్థ్యం పెరుగుతుంది..!

Green Gram : మ‌న‌కు అందుబాటులో ఉన్న అద్భుత‌మైన ఆహారాల్లో పెస‌లు కూడా ఒక‌టి. వీటిని ఆయుర్వేదం అద్భుత‌మైన ఆహారం గానే కాక ఔష‌ధంగా కూడా చెబుతోంది. అందుక‌నే వీటిని రోజూ తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోషకాలు ల‌భిస్తాయి. జ్వ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. డెంగ్యూ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల నుంచి పెస‌లు మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. పెస‌ల‌ను రోజూ నీటిలో నాన‌బెట్టి అనంత‌రం మొల‌కెత్తించి … Read more

Disney Plus Hotstar : కేవ‌లం రూ.49కే డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ప్లాన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!

Disney Plus Hotstar : ప్ర‌స్తుతం అనేక ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ లు మ‌నుగ‌డ‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డం కోసం కొన్ని యాప్‌లు ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తుండ‌గా.. కొన్ని మాత్రం పెంచుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వార్షిక స‌భ్య‌త్వ రుసుమును ఇటీవ‌లే పెంచారు. కానీ అనూహ్యంగా నెట్ ఫ్లిక్స్ మాత్రం త‌న స‌భ్య‌త్వ రుసుమును త‌గ్గించింది. నెల‌వారీ, వార్షిక స‌భ్య‌త్వ రుసుముల‌ను నెట్ ఫ్లిక్స్ ఇటీవ‌లే త‌గ్గించింది. అయితే తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లో … Read more

High BP : హైబీపీ ఉన్న‌వారు జాగ్ర‌త్త‌.. చ‌లికాలంలో ఎక్కువ‌వుతుంది.. ఈ సూచ‌నలు పాటించి సేఫ్‌గా ఉండండి..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో హైబీపీ స‌మ‌స్య అనేది చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఒక వ‌య‌స్సు త‌రువాత బీపీ పెర‌గ‌డం అనేది స‌హ‌జంగానే చాలా మందిలో క‌నిపిస్తోంది. ఒత్తిడి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల యువ‌త‌లో కూడా హైబీపీ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే ఇత‌ర కాలాల‌లో కంటే చ‌లికాలంలోనే బీపీ ఎక్కువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. చ‌లికాలంలో ఉష్ణోగ్ర‌త‌లు త‌క్కువ‌గా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ త‌గ్గుతుంది. ఫ‌లితంగా మ‌న శ‌రీరానికి … Read more

Marriage : పెళ్లికి ఒక రోజు ముందు.. అంద‌రికీ టీ లో మ‌త్తు మందు క‌లిపి ఇచ్చి.. వ‌ధువు త‌న ప్రియుడితో పరార్‌..!

Marriage : ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తుంద‌న్న కార‌ణంతో ఓ యువ‌తి త‌న కుటుంబం మొత్తానికి మ‌త్తు మందు ఇచ్చి పెళ్లికి ఒక్క రోజు ముందు త‌న ప్రియుడితో పారిపోయింది. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ఉత్తర‌ప్ర‌దేశ్‌లోని కౌస‌ల్య న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న ఓ యువ‌తికి అక్క‌డి జాల‌క‌రి న‌గ‌ర్‌కు చెందిన ఓ యువ‌కుడితో పెళ్లి నిశ్చ‌యం అయింది. ఈ క్ర‌మంలోనే ఇరు కుటుంబాల వారు పెళ్లికి ఏర్పాట్లు … Read more

Samantha : స‌మంత ఒక సెకండ్ హ్యాండ్ ఐట‌మ్‌.. రూ.50 కోట్లు దోచేసింది..

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌కు విమ‌ర్శ‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెను ట్రోల్ చేస్తూ ఆమెపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికీ ఆమెపై వ‌స్తున్న ట్రోల్స్ ఆగ‌డం లేదు. ఇక తాజాగా స‌మంత‌పై ఓ నెటిజ‌న్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశాడు. స‌మంత డైవోర్స్ తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐట‌మ్ అని.. ఓ మంచి వ్య‌క్తి నుంచి రూ.50 కోట్ల ట్యాక్స్ ఫ్రీ డ‌బ్బును … Read more

Gas Trouble : తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద మూలిక‌లు ప‌నిచేస్తాయి..!

Gas Trouble : సాధార‌ణంగా గ్యాస్ స‌మ‌స్య అనేది ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తూనే ఉంటుంది. అయితే తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య అనేది కొంద‌రిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. గ్యాస్ ఏర్ప‌డ‌డం అనేది స‌హ‌జ‌మే. అయితే తీవ్ర‌మైన గ్యాస్ ఏర్ప‌డితేనే అసౌక‌ర్యంగా ఉంటుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. స‌రైన డైట్ పాటించ‌క‌పోవ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అతిగా తిన‌డం, జంక్ ఫుడ్ తిన‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో కొంద‌రికి విప‌రీత‌మైన గ్యాస్ చేరుతుంది. అయితే … Read more

Sridevi : అరె.. అచ్చం శ్రీ‌దేవిలా ఉందే..! ఎవ‌రీమె.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫొటోలు..!

Sridevi : ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దేవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అన్ని ఇండ‌స్ట్రీల ప్రేక్ష‌కుల‌కు ఆమె తెలుసు. ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఎంతో మంది సీనియ‌ర్‌, జూనియ‌ర్ హీరోల స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. అయితే శ్రీ‌దేవి దుబాయ్‌లో జ‌రిగిన ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో క‌న్ను మూసింది. ఫిబ్ర‌వ‌రి 24, 2018వ తేదీన దుబాయ్‌లో ఆమె మృతి చెందింది. దీంతో … Read more

Sai Pallavi : అసౌకర్యానికి గురి చేసే ప్రశ్న అడిగిన జర్నలిస్టు.. ఫైర్‌ అయిన సాయిపల్లవి..!

Sai Pallavi : నాని, సాయిపల్లవి, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. శ్యామ్‌ సింగరాయ్‌. ప్రస్తుతం ఈ మూవీకి గాను చిత్ర యూనిట్‌ ప్రమోషన్లను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే నాని, సాయిపల్లవి, కృతిశెట్టిలు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. కాగా ఓ టీవీ చానల్‌కు వీరు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి ఫైర్‌ అయ్యింది. ఇటీవలే విడుదలైన శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లో నాని, కృతి శెట్టిలకు చెందిన … Read more

Sleep : ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారు రోజుకు ఎన్ని గంట‌ల పాటు నిద్రించాలో తెలుసా ?

Sleep : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. వేళ‌కు నిద్రించాలి. త‌గిన పౌష్టికాహారం తీసుకోవాలి. వేళ‌కు భోజ‌నం చేయాలి. దీంతోపాటు రోజూ త‌గినంత నీటిని కూడా తాగాలి. ఇక నిద్ర విష‌యానికి వ‌స్తే.. రోజూ క‌చ్చితంగా త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. నిద్రించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. రోజూ తగిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం మెరుగుప‌డుతుంది. క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో … Read more