Employees : ఇకపై ఉద్యోగులకు వారంలో 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు.. త్వరలో అమలు చేయనున్న కేంద్రం..!
Employees : కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నూతన పనివిధానం, సెలవులు, వేతన సవరణలను అమలు చేయనుంది. ఈ క్రమంలోనే ఇకపై వారంలో ఉద్యోగులు 4 రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. 3 రోజులు సెలవులు ఉంటాయి. అవి వీక్లీ ఆఫ్‌ల రూపంలో లభిస్తాయి. నూతన పనివిధానం, వేతన సవరణలకు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను కేంద్రం ఫిబ్రవరి 2021లోనే రూపొందించింది. అందుకు అనుగుణంగా పలు రాష్ట్రాలు కూడా ఇప్పటికే డ్రాఫ్ట్ రూల్స్‌ను మార్చుకుంటున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, … Read more









