Tomato Soup : చలికాలంలో రోజూ ఈ సూప్‌ను తాగాల్సిందే.. ఒక కప్పు తాగితే చాలు.. ఎంతో లాభం ఉంటుంది..!
Tomato Soup : గత కొద్ది రోజులుగా చలి పులి చంపేస్తోంది. డిసెంబర్ నెల చివరి వారం దగ్గర పడుతుండడంతో అనేక చోట్ల చలి తీవ్రత పెరిగింది. దీంతో చాలా మంది చలికి తట్టుకోలేకపోతున్నారు. అయితే తీవ్రమవుతున్న ఈ చలిని తట్టుకోవాలంటే కచ్చితంగా ఈ సీజన్‌కు తగినట్లుగా ఆహారాలను తీసుకోవాల్సిందే. వాటిల్లో టమాటా సూప్ ఒకటి. దీన్ని చలికాలంలో అస్సలు మిస్ చేయరాదు. రోజూ తీసుకోవాల్సిందే. రోజూ ఒక కప్పు టమాటా సూప్‌ను తాగడం వల్ల ఎంతో … Read more









