Food For Kids : చిన్నారులకు రోజూ ఈ విధంగా ఆహారాలను తినిపిస్తే.. శక్తివంతులు అవుతారు, వ్యాధులు రావు..!

Food For Kids : చిన్నారులకు రోజూ అన్ని పోషకాలతో కూడిన ఆహారాలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. అన్ని రకాల పోషకాలు లభిస్తాయి కనుక శక్తితోపాటు పోషణ కూడా లభిస్తుంది. అయితే చిన్నారులకు రోజూ ఎలాంటి ఆహారాలను తినిపించాలా ? అని తల్లులు ఆలోచిస్తుంటారు. కానీ కింద తెలిపిన విధంగా ఆహారాలను పెడితే చాలు, పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. దీంతో వారికి అన్ని పోషకాలను అందించవచ్చు. ఉదయం పిల్లలకు నిద్ర లేవగానే కాలకృత్యాలు … Read more

Ants : ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా ? ఇలా చేయండి..!

Ants : మన ఇళ్లలో దోమలు, ఈగలు సహజంగానే వస్తుంటాయి. ఇక కొన్ని సందర్భాల్లో చీమలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. తీపి పదార్థాలు కింద పడినప్పుడు లేదా పలు ఇతర సందర్భాల్లోనూ చీమలను చూస్తుంటాం. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే చీమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. ఇంట్లో ఏ మూల నుంచి చీమలు వస్తున్నాయో గమనించి ఆ ప్రదేశాల్లో వెనిగర్‌ను చల్లాలి. ముఖ్యంగా … Read more

Fridge : వీటిని ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. అవేమిటంటే..?

Fridge : ఒకప్పుడు చాలా మందికి ఫ్రిజ్ లు ఉండేవి కావు. దీంతో కూరగాయలు, పండ్లు, ఆహారాలను నిల్వ చేయడం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఫ్రిజ్‌లు ఉంటున్నాయి. దీంతో అనేక రకాల పదార్థాలను అందులో నిల్వ చేస్తున్నారు. అయితే కొన్నింటిని మాత్రం ఫ్రిజ్‌లలో నిల్వ చేయరాదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల అవి మృదువుగా మారుతాయి. పైన తేమ చేరుతుంది. దీంతో అవి త్వరగా … Read more

Onion Juice : శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ఉల్లిపాయ‌ల ర‌సం.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

Onion Juice : ఉల్లిపాయ‌ల‌ను మనం స‌హ‌జంగానే రోజూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. ఇవి లేకుండా ఏ వంట‌క‌మూ పూర్తి కాదు. కూర‌ల్లో క‌చ్చితంగా ఉల్లిపాయ‌ల‌ను వేస్తాం. అయితే వాస్త‌వానికి ఆయుర్వేదం ప్ర‌కారం ఉల్లిపాయ‌ల్లో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. ఉల్లిపాయ‌ల నుంచి ర‌సాన్ని తీసి దాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు 30 ఎంఎల్ ఉల్లిపాయ‌ల ర‌సంలో ఒక … Read more

Nela Thangedu : ప్రకృతి అందించిన వరప్రదాయిని.. నేల తంగేడు.. ఈ మొక్కతో లాభాలెన్నో..!

Nela Thangedu : మన చుట్టూ ఉండే పరిసరాల్లో అనేక రకాల జాతులకు చెందిన మొక్కలు పెరుగుతుంటాయి. అయితే వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి ఎవరికీ తెలియదు. అలాంటి మొక్కల్లో నేల తంగేడు మొక్క ఒకటి. దీని ద్వారా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు ఈ మొక్క భాగాలు పనిచేస్తాయి. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేల తంగేడు చూర్ణాన్ని తేనెతో కలిపి … Read more

Copper Ring : రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

Copper Ring : ఆభరణాలు అనగానే సహజంగానే చాలా మందికి బంగారం గుర్తుకు వస్తుంది. బంగారంతో తయారు చేయబడిన ఉంగరాలు, చెయిన్లు, హారాలను ధరిస్తుంటారు. అయితే మిగిలిన ఆభరణాలు ఏమో గానీ.. వేళ్లకు మాత్రం బంగారం కన్నా రాగి ఉంగరాలు ధరించడం మేలని ఆయుర్వేదం చెబుతోంది. మరి రాగి ఉంగరాలను ధరించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రాగి ఉంగరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల సూర్యుని … Read more

Detox Drink : పెద్ద పేగును శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్‌.. రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి..

Detox Drink : మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం జీర్ణ‌క్రియ స‌రిగ్గా లేక‌పోవ‌డ‌మే. జీర్ణ‌క్రియ స‌రిగ్గా ఉంటే ఎలాంటి వ్యాధులు రావు. జీర్ణ‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతేనే అనేక వ్యాధులు వ‌స్తుంటాయి. ఇక దీని కార‌ణంగానే పెద్ద‌పేగులోనూ మ‌లం ఎప్ప‌టికీ అలాగే ఉంటుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌స్తుంది. శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. ఇది ఇత‌ర వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక ఈ విధంగా జ‌ర‌గకుండా ఉండాలంటే పెద్ద‌పేగును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు … Read more

చ‌పాతీల‌ను ఈ విధంగా చేసుకుని తినండి.. ఎలాంటి వ్యాధులు రావు..!

ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌ల‌కు ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెరిగింది. దీంతో అన్నంకు బ‌దులుగా గోధుమలు, జొన్న‌ల‌తో త‌యారు చేసిన చపాతీల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. అయితే అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తిన‌డం స‌రైందే. కానీ వివిధ ర‌కాల ఇత‌ర ధాన్యాల‌న్నింటితోనూ చ‌పాతీల‌ను చేసుకుని తింటే ఇంకా మెరుగైన ఫ‌లితాలు ల‌భిస్తాయి. ప‌లు భిన్న‌ర‌కాల ధాన్యాల‌తో త‌యారు చేసిన చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల వాటిల్లోని పోష‌కాల‌న్నింటినీ పొంద‌వ‌చ్చు. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మ‌రి ఆ చ‌పాతీల‌ను ఎలా తయారు … Read more

ఉద‌యం ఆహారంలో వీటిని తీసుకోవాలి.. ఇక మీకు తిరుగులేదు..!

సాధార‌ణంగా కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌రు. నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌న‌మే చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం మ‌నం తీసుకునే ఆహారంలో అన్ని పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, కొవ్వులు ఉద‌యాన్నే ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోజులో మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల్లో అధిక భాగం ఉద‌యం ఆహారం నుంచే వ‌స్తాయి. ఈ క్ర‌మంలో శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. ఉద‌యం ఆహారంలో కింద తెలిపిన వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే పోష‌కాలు … Read more

Dinner : రాత్రి పూట ఆల‌స్యంగా భోజనం చేస్తున్నారా ? అయితే ఈ అనారోగ్యాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Dinner : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డం లేదు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం వల్ల అనేక వ్యాధుల‌కు గుర‌వుతున్నారు. అయితే ఉద‌యం, మ‌ధ్యాహ్నం క‌న్నా.. రాత్రి ఆల‌స్యంగా భోజ‌నం చేస్తేనే ముప్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌రిశోధకులు తేల్చారు. ఈ మేర‌కు అమెరికాకు చెందిన బ్రిగ‌మ్ హాస్పిట‌ల్ ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించారు. స‌ద‌రు హాస్పిట‌ల్‌కు చెందిన ప‌రిశోధ‌కులు కొంత‌మందిపై అధ్య‌య‌నం చేప‌ట్టారు. 14 రోజుల పాటు … Read more