జంతువులకు, పక్షులకు ఎలాంటి ఆహారం పెడితే ఏయే లాభాలు కలుగుతాయంటే..?
సాధారణంగా చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు గోవులను పెంచాలని, చేపల్ని పెంచాలని… ఇలా ఒక్కో దాని వల్ల ఒక లాభం ఉంటుంది. అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పక్షులకి ఆహారం వేయడం వల్ల మంచి కలుగుతుందని అంటున్నారు. వాటికి దానం చేయడం వల్ల శాంతి కలుగుతుంది. అలానే విశ్వమంతా కూడా శాంతిగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే పక్షులకి, జంతువులకి ఆహారం వేశారంటే ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కో ఫలితం కనబడుతుంది. అయితే మనకి ఏ … Read more









