పాలను ఏ సమయంలో తాగితే మనకు ప్రయోజనం కలుగుతుందో తెలుసా..?
సంపూర్ణ పౌష్టికాహారం అనగానే మనకు గుర్తుకు వచ్చేది పాలు. ఎందుకంటే దాంట్లో దాదాపుగా అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలలో మనకు శరీరానికి కావల్సిన విటమిన్లు ఎ, కె, బి12, థయామిన్, నికోటినిక్ యాసిడ్, కాల్షియం, పాస్ఫరస్, సోడియం, పొటాషియం వంటి కీలకమైన పోషకాలు ఉంటాయి. అవి మన శరీరానికి ఎంతో అవసరం. అయితే కొంత మంది పాలను ఉదయం తాగితే కొందరు సాయంత్రం, మరికొందరు రాత్రి తాగుతారు. … Read more









