రూ.10 నాణేల‌ను నిజంగా ర‌ద్దు చేశారా..? ఎందుకు వాటిని తీసుకోవ‌డం లేదు..?

మ‌న దేశంలోనే కాదు, ఎక్కడైనా ఓ పుకారు వ‌చ్చిందంటే చాలు అది దావాన‌లం క‌న్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఒకానొక సంద‌ర్భంలో ఆ పుకారునే చాలా మంది నిజం అని న‌మ్ముతారు. ఇక ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా హ‌ల్‌చ‌ల్ ఎలా ఉందో తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా ఏదైనా ఒక పుకారు సృష్టించారంటే చాలు కొన్ని నిమిషాలు, గంటల్లోనే అది వైర‌ల్ అవుతోంది. అలా వైర‌ల్‌గా మారిన టాపిక్ ఏంటంటే… అదేనండీ… రూ.10 నాణేలు… … Read more

లాయర్ల డ్రెస్ కోడ్ గురించి మెడలో ధరించే తెల్లపట్టీ గురించి తెలుసుకోవాలనుందా…

మన దేశంలో ప్రతి ఒక ఫ్రొఫెషన్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంది.డాక్టర్లు వైట్ ఆప్రాన్ లో కనిపిస్తే..పోలీసులు ఖాకీ డ్రెస్ ధరిస్తారు…ఇంజనీర్స్ ని హెల్మెట్ పెట్టుకుంటే గుర్తుపడతాం….ప్రపంచంలో డాక్టర్స్ అంతా ఒకే కలర్ ఒకే కలర్ డ్రెస్ కోడ్ ఉన్నా లాయర్స్ డ్రెస్సింగ్ మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది..మన దేశంలో లాయర్స్ డ్రెస్ కోడ్ గురించి తెలుసుకోండి… మన దేశంలో ప్రస్తుతం లాయర్స్ కి ఉన్న డ్రెస్ కోడ్ 16వ శతాబ్దంలోది.. 1685 ఫిబ్రవరిలో … Read more

కొత్తగా పెళ్ళైన జంటకు అరుందతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? దాని వెనుకున్న నమ్మకం ఏంటి? సైన్స్ ఏంటి??

కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. నూతన దంపతులకు ఈ అరుందతీ నక్షత్రాన్ని చూపించడం వెనుకున్న ఓ ప్రదాన ఉద్దేశ్యం ఉంది అదేంటంటే… వశిష్ట, అరుంధతీ వీరిద్దరూ పురాణాలలోని ఆదర్శ దంపతులు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు కొత్త జంటను ఆ నక్షత్రాల జంట వైపే చూడమని అంటారు. ఇది ఒక సాంప్రదాయమైంది. బ్రహ్మ దేవుడు సృష్టికార్యంలో … Read more

పాద‌రసాన్ని చేత్తో ముట్టుకోకూడ‌దా..? ప‌్ర‌మాదం జ‌రుగుతుందా..?

పాదరసం ఒక విష పదార్థం. దానిని తాకడం ఆరోగ్యానికి హానికరం. పాద‌ర‌సాన్ని ముట్టుకుంటే అది చ‌ర్మంపై ప్ర‌భావాన్ని చూపిస్తుంది. చ‌ర్మంపై చికాకు, ఎరుపుగా మార‌డం, దుర‌ద వంటి స‌మ‌స్య‌ల‌ను పాద‌ర‌సం క‌ల‌గ‌జేస్తుంది. పాద‌ర‌సం ఆవిరి కంటికి త‌గిలితే కళ్లకు చికాకు కలిగిస్తుంది, ఇది ఎరుపు, అస్పష్టమైన దృష్టికి కారణమవుతుంది. పాదరసం ఆవిరిని పీల్చడం వల్ల దగ్గు, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. మెర్క్యురీ అనేది న్యూరోటాక్సిన్, ఇది మెదడు, నాడీ వ్యవస్థ, … Read more

గంటకు రూ.15 లక్షలు తీసుకుంటున్న స్టార్ హీరోయిన్… దీపికా, ప్రియాంక చోప్రా మాత్రం కాదు.. మన తెలుగు హీరోయిన్..!

ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. ముఖ్యంగా సినిమా రంగంలో ఇది బాగా వర్తిస్తుంది. అందులోనూ హీరోయిన్‌ల విషయంలో దీని డోస్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలా ఒక్క సినిమాతో తెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది మృనాల్ ఠాకూర్. హిందీలో మృణాల్‌కు పెద్దగా చెప్పుకునే రేంజ్‌లో రోల్స్‌ పడలేవు. కాస్తో కూస్తో పడ్డ రెండు, మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర ఘోర పరాజయాలుగా నిలిచాయి. దాంతో హిందీనాట ఆమె క్రేజ్ అంతంత మాత్రమే. … Read more

చిరు న‌టించిన బిగ్ బాస్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా..?

చిరంజీవి సినిమా వ‌స్తుందంటే స‌హ‌జంగానే చాలా మందిలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే 1995 జూన్ 15న చిరు న‌టించిన బిగ్ బాస్ రిలీజ్ అయింది. బిగ్ బాస్ గెట‌ప్ అదిరిపోవ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ర‌జ‌నీకాంత్ బాషా సినిమాను పోలి ఉండ‌డంతో ఇది సూప‌ర్ హిట్ అవుతుంద‌ని భావించారు. కానీ ప్రేక్షకుల ఆశ‌లు … Read more

ఒత్తిడి అధికంగా ఉందా.. దాన్ని త‌గ్గించుకునే సుల‌భ‌మైన మార్గాలు ఇవిగో..!

ఆధునిక సమాజంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో తొంభై శాతం ప్రజలు ఒత్తిడి కారణంగా వచ్చే పలు జబ్బులతో బాధపడేవారు వైద్యుల వద్దకు వెళుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. మన శరీరం లేదా మనస్సు ఏదైనా పనిలో లగ్నమై దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైనప్పుడు మనిషి శరీరంలో మెటబాలిజమ్ అత్యంత వేగంగా పెరుగుతుందని వైద్యులు తెలిపారు. దీంతో రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం పెరిగిపోయి మానసికంగా, శారీరకంగాను పలు సమస్యలు ఉత్పన్నమౌతాయంటున్నారు వైద్యులు. టెన్షన్ నుండి బయటపడేందుకు … Read more

శ‌ర‌రీంలో వేడి పుట్టిస్తే చాలు.. కొవ్వు క‌రుగుతుంది.. అదెలాగంటే..?

మారుతున్న జీవన విధానం కారణంగా మనిషి తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళకు సరైన ఆహారం తీసుకోకుండా ఆ సమయానికి అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి తీసుకుని భోజనం అయిందని అనిపిస్తాం. నిజానికి ఇలాంటి ఆహారం వల్లే స్థూలకాయం బారిన పడుతున్నట్టు అనేక అధ్యయాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కసారి స్థూలం కాయం బారిన పడిన తర్వాత దాన్ని తగ్గించేందుకు యోగా, వ్యాయామం, వాకింగ్ ఇలా ఎన్నో చేస్తుంటాం. అయితే, అయినప్పటికీ.. శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇలాంటి … Read more

డ‌యాబెటిస్‌పై రామ‌బాణంలా ప‌నిచేసే దాల్చిన చెక్క‌..!

వయసు వచ్చే కొద్దీ సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ కు గురవుతున్నారు. దీనికి కారణం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవటమే. ఇన్సులిన్ సరఫరా తగ్గితే రక్తంలో షుగర్ నిల్వలు పెరిగి డయాబెటీస్ గా చెప్పచ్చు. ఇక లక్షణాలు, అలసట, చూపు మందగించటం, గాయాలు త్వరగా తగ్గకపోవటం జరుగుతుంది. షుగర్ వ్యాధికి ఆహార ప్రభావం బాగా వుంటుంది. దాల్చిన చెక్కను వివిధ రకాలుగా తినటం ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించవచ్చని పరివోధనలో తేలింది. దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ … Read more

కొంద‌రు పురుషులు త‌మ భార్య‌ల‌కు భ‌య‌ప‌డుతుంటారు.. అందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

చాలావరకు పురుషులకు మహిళలు భయపడతారు. కాని కొన్ని కేసుల్లో మహిళలంటే పురుషులకు ఎంతో భయం. చూస్తే చాలు పక్కకు తప్పుకోవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. స్వతంత్రించి, మంచి వ్యక్తిత్వం, అందం, వాక్చాతుర్యం వంటివి వుంటే చాలు పురుషుడు పక్కకు తప్పుకుంటాడు. మరో కారణంగా కూడా, ఆమె తనకు చేయి జారిపోతుందేమోనన్న భయం లేదా తాను ఆమెకు లొంగి వుండాల్సి వస్తుందన్న భయం కూడా వుంటాయి. మహిళ పురుషులలో మార్పు తీసుకు వచ్చేస్తుందన్న భయం కూడా వుంటుంది. యువకులు … Read more