పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేదా.. అయితే వీటిని కార‌ణాలుగా చెప్పండి..!

చాలామందికి వివాహం అంటే భయం. దానికి కారణం వారికి పెళ్లి అంటే ఇష్టం లేక‌పోవ‌డం వుండాలి లేదా జీవితాంతం ఒకరితోనే వుండాలన్న భయమైనా వుండాలి. రోజుకోసారి ఇంట్లో తల్లి తండ్రులు…పెళ్ళి చేసుకో అని పోరు పెడుతూంటే ఆ పెళ్ళిని ఎలా తప్పించుకోవాలో చూడండి. వివాహం వ్యతిరేకించే కారణాలు. స్వేచ్ఛ కోల్పోతామంటారు. స్వేచ్ఛ కావాలనుకుంటే, పెళ్ళి మానండి. ఎందుకంటే ఇక మీరు పార్టనర్ కి అణిగి వుండాల్సిన పని లేదు. స్నేహితులతో మందు కొట్టటం, షికార్లు, లేట్ నైట్లు … Read more

మీ భార్య‌ను ఇంప్రెస్ చేయాలంటే.. వంట‌గ‌దిలో ఆమె ప‌ట్ల ఇలా ప్ర‌వ‌ర్తించండి..!

సాధారణంగా చాలామంది పురుషులకు వంట చేయటం తెలియదు. తినడం పట్ల మీకు అభిరుచి వుంటే, కాస్తో, కూస్తో వంటపై కొంత అవగాహన దానితోపాటు చేయాలనే ఆసక్తి వుంటాయి. వంటలు చేసే పురుషులంటే మహిళలు కూడా ఇష్టపడతారు. మరి వంటలు చేసి మహిళల మెప్పులు పొందాలంటే కొన్ని చిట్కాలు చూడండి. మెప్పు పొందేందుకు వంట చేస్తే మహిళలు ఇష్టపడతారు. చేసిన వంటకాలు ఒక కేండిల్ లైట్ డిన్నర్ గా వుంటే మరింత మెచ్చుకుంటారు. కనుక, ఆమెను వలలో వేసుకోవాలంటే, … Read more

విరేచ‌నాలు అవుతున్న‌ప్పుడు ఏ ఆహారం తీసుకోవాలంటే..?

డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేయడానికి సోయాబీన్‌ బాగా పని చేస్తుంది. పోషకాలు మెండుగా ఉండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంగా సోయాబీన్‌ను ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషనిష్టులు గుర్తించారు. డయేరియాతో బాధపడుతున్నప్పుడు పది నిమిషాలకొకసారి (కొద్దిమోతాదులోనైనాసరే) నీటిని కాని, రీహైడ్రేషన్‌ డ్రింకులనుకాని తీసుకోవాలి. కొద్దిమోతాదులో ఏదో ఒకరకమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. బిస్కెట్‌, బ్రెడ్‌ లేదా పండ్ల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని తింటుండాలి. డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్లరసం, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింక్‌లు మాత్రం తీసుకోకూడదు. పచ్చి కాయ … Read more

నంది వ‌ర్ధ‌నం పువ్వ‌ల‌ను క‌ళ్ల‌పై పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి. నందివర్ధనం పూలను కాని రేకులను కాని కళ్ల మీద పెట్టుకుంటే అలసిన కళ్లకు సాంత్వన కలుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌తో పనిచేసే వాళ్లకూ, ఎండకు వెళ్లే వాళ్లకూ ఇది చక్కటి చికిత్స. ఈ కాలంలో ఎండ సమయంలో బయటకు వెళ్లే వాళ్లు తరచుగా ఎదుర్కొనే సమస్య కళ్లు స్టకీగా మారటం, అంటే కళ్లు మూసుకుని తెరిచినప్పుడు రెప్పలు తేలిగ్గా విచ్చుకోకుండా, ఏదో అడ్డుపడుతున్నట్లు, అతుక్కున్నట్లు … Read more

దోమ‌కాటు వ‌ల్ల ఏర్ప‌డిన ద‌ద్దుర్లు త‌గ్గాలంటే.. ఇలా చేయండి..!

తులసి కషాయాన్ని తాగితే కాలేయానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ఆకలి మందగించిన వారు తులసి ఆకుల రసం తీసి దానితో తమలపాకు రసమును, పంచదారతో చేర్చి కొద్ది మోతాదులో ప్రతినిత్యం సేవించిన జీర్ణక్రియ సరిగా జరిగి ఆకలి బాగా వేస్తుంది. తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది. తులసి రసమును తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన … Read more

జాజికాయ‌ల‌తో ఇలా చేస్తే మ‌తిమ‌రుపు అస‌లు ఉండదు..!

జాజికాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సహజంగా మనం దీనిని బిరియాని వగైరా వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇది రుచి మాత్రమే ఇస్తుంది అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే దీని కోసం తెలుసుకోండి. జాజికాయ మతిమరుపు సమస్యని మాయం చేస్తుంది. వయసు పై బడిన వారిలో మాత్రమే కాదు 30 నుంచి 40 ఏళ్లు ఉన్న వారిలో కూడా ఇది కనపడుతోంది. దీనిని అలానే … Read more

రోజూ మేక‌ప్ వేసుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

బయటకి వెళ్ళిన ప్రతీసారీ మేకప్ వేసుకోవడం వేరు. రోజూ మేకప్ వేసుకోవడం వేరు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు మొదలైన ప్రత్యేకమైన రోజుల్లో మేకప్ వేసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదమేమీ లేదు కానీ, ప్రతీ రోజూ మేకప్ వేసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. చర్మ సమస్యలు రావడానికి రోజూ మేకప్ వేసుకోవడం కూడా ఒక కారణం. మనకు సరిపడని చర్మ సౌందర్య సాధనాలని వాడడం వల్ల తలనొప్పి వస్తుంది. మేకప్ సాధనాల్లో ఉండే రసాయనాలు, చర్మానికి చికాకు కలిగించడంతో … Read more

రేగి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

ఎక్కువగా రేగి పండ్లు ఈ కాలంలో దొరుకుతాయి. శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని ఇవి అందిస్తాయి. చైనీయులు కాలేయం శక్తివంతంగా పని చేయడానికి రేగి పండ్ల తో తయారు చేసిన టానిక్ ను తాగుతుంటారు. 300 రకాల రోగాలనైనా తగ్గించగల ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయి. రేగి పండ్లలో విటమిన్ సి, ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి. నిద్ర లేమి సమస్యతో బాధపడే వారు కచ్చితంగా ఈ పండ్లను తింటే నిద్ర లేమి సమస్య నుండి బయట … Read more

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా అడ్వాన్స్ తో ఏం చేశారో తెలుసా ?

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒకరు త్రివిక్రమ్. మాటలతో ప్రేక్షకులను మైమరపిస్తాడు. కేవలం పోస్టర్ మీద ఈయన పేరు ఉంటే చాలు చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతోమంది హీరోలు ఆశపడుతూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ఏంటి..! ఆ సినిమాకి త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ తో ఏం చేశాడో తెలుసుకుందాం. లవర్ బాయ్ తరుణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా … Read more

వన్డే క్రికెట్ లో 10 ఓవర్లు వేసి ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు వీరే!

ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రీడా అంటే మొదటగా గుర్తుకు వచ్చేది క్రికెట్. ప్రపంచంలోని ఏ మూలన చూసిన, క్రికెట్ అంటే చాలామంది ఇష్టపడే వారే ఉంటారు. మొదట్లో టెస్టులు, ఆ తర్వాత వన్డేలు, ఇప్పుడు టి20 సీజన్ ఈ క్రికెట్ లో కనిపిస్తోంది. టి20 క్రికెట్ వచ్చిన తర్వాత ఆ ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే రోజురోజుకు ఎన్నో రికార్డులు, హిస్టరీలు, వింతలు చోటు చేసుకుంటున్నాయి. అయితే వన్డే క్రికెట్ లో అత్యంత చెత్త ప్రదర్శన … Read more