Khiladi Movie OTT : ర‌వితేజ ఖిలాడీ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Khiladi Movie OTT : మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. ఖిలాడి. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ మూవీ కూడా నిరాశ ప‌రిచింది. దీంతో ర‌వితేజ త‌న త‌రువాతి సినిమా రామారావు ఆన్ డ్యూటీని నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయ‌న త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా త‌గ్గించార‌ట‌. ఇక ఖిలాడి … Read more

Radhe Shyam : రాధే శ్యామ్ మూవీ.. ఏకంగా 3 ఓటీటీల్లో..!

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డెలు హీరో, హీరోయిన్లుగా వస్తున్న లేటెస్ట్ చిత్రం.. రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అందులో భాగంగానే మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశారు. ఇక ఇటీవ‌లే ముంబైలో ఇందుకు గాను ఓ ఈవెంట్‌ను కూడా నిర్వ‌హించారు. అందులో సినిమా రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ఆ ఈవెంట్ అనంత‌రం నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌భాస్ అనేక ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానాలు … Read more

OTT : ఓటీటీల్లో నేటి నుంచి స్ట్రీమ్ అవుతున్న మూవీలు ఇవే..!

OTT : సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహా శెట్టిలు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. డీజే టిల్లు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. చిన్న సినిమా అయిన‌ప్ప‌టికీ ఈ మూవీకి క‌లెక్ష‌న్స్ మాత్రం బాగానే వ‌చ్చాయి. ఏపీలో అంత టాక్ సాధించ‌లేక‌పోయినా.. తెలంగాణ‌లో మాత్రం ఈ మూవీ మంచి టాక్‌ను సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా శుక్ర‌వారం (మార్చి 4, 2022) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ … Read more

Ravi Teja : ర‌వితేజ రామారావు ఆన్ డ్యూటీ.. నేరుగా ఓటీటీలోనే..?

Ravi Teja : క‌రోనా స‌మ‌యంలో చాలా వ‌ర‌కు సినిమాలు ఓటీటీల్లోనే విడుద‌ల‌వుతున్నాయి. బాలీవుడ్‌లోనైతే ముఖ్య‌మైన హీరోల సినిమాలను కూడా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికీ అనేక సినిమాలు ఇంకా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ల‌లో రిలీజ్ చేసే ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. అయితే తెలుగు సినిమాల ప‌రిస్థితి మాత్రం వేరే. ఈ మ‌ధ్య కాలంలో ఓటీటీల క‌న్నా థియేట‌ర్ల‌లోనే ఎక్కువ సినిమాలు విడుద‌ల‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ ర‌వితేజ‌కు మాత్రం ప‌రిస్థితి ఏమాత్రం బాగాలేద‌ని తెలుస్తోంది. ర‌వితేజ న‌టించిన ఖిలాడి … Read more

OTT : ఈ వారం ఓటీటీల్లో ప్రసారం కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT : వారం వారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ప్రసారం అవుతుంటాయి. ఎక్కువగా శుక్రవారాల్లో వీటిని స్ట్రీమ్‌ చేస్తుంటారు. ఇక ఇంకో వారం మారింది. కనుక ఈ వారం ఓటీటీల్లో రానున్న పలు ముఖ్యమైన సినిమాలు, సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మార్చి 4వ తేదీన డీజే టిల్లు మూవీ స్ట్రీమ్‌ కానుంది. రొమాన్స్‌, కామెడీ జోనర్‌లలో ఈ మూవీని తెరకెక్కించారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన ఈ … Read more

Bheemla Nayak : ఓటీటీలో భీమ్లా నాయ‌క్‌.. ఎందులో అంటే..?

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న నిత్య మీన‌న్ న‌టించ‌గా.. రానా ప‌క్క‌న సంయుక్త మీన‌న్ న‌టించింది. మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్ తో దూసుకుపోతోంది. ప‌వ‌న్ ప‌వ‌ర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. కాగా … Read more

OTT : ఈ వారం ఓటీటీల్లో విడుద‌ల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT : వారం మారిందంటే చాలు.. ప్రేక్ష‌కులు ఓటీటీల్లో ఏయే మూవీలు విడుద‌ల‌వుతున్నాయా.. అంటూ ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఈ వారం కూడా ప‌లు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. మ‌రి వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రిలు న‌టించిన కామెడీ డ్రామా సినిమా సెహ‌రి ఈ వారం ఓటీటీలో రానుంది. ఆహా ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ఈ నెల 25వ తేదీన స్ట్రీమ్ కానుంది. … Read more

OTT : ఈ వారం ఓటీటీల్లో విడుద‌ల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT : ప్ర‌తి వారం ఓటీటీల్లో అనేక సిరీస్‌లు, సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. ఈ క్ర‌మంలోనే వారాంతాల్లో ఎక్కువ‌గా వాటిని విడుద‌ల చేస్తుంటారు. ఓటీటీల‌కు ప్రేక్ష‌కులు బాగా అల‌వాటు ప‌డిన నేప‌థ్యంలో ఆయా స్ట్రీమింగ్ యాప్‌లు కూడా ఆస‌క్తిక‌ర‌మైన సిరీస్‌లు, సినిమాల‌ను వారం వారం విడుద‌ల చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ వారం ఓటీటీల్లో అందుబాటులోకి రానున్న సిరీస్‌లు, సినిమాలు ఏమిటో ఇప్ప‌డు తెలుసుకుందాం. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ లో ఈ నెల 17వ తేదీన ఎ థ‌ర్స్ … Read more

DJ Tillu Movie : ఓటీటీలో డీజే టిల్లు మూవీ.. ఎందులో అంటే..?

DJ Tillu Movie : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి హీరోయిన్‌గా వచ్చిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ వాలెంటైన్స్‌ డే కానుకగా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైంది. మొదటి రోజు నుంచే మంచి టాక్‌ను సాధించి బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. భారీగా కలెక్షన్లను కూడా రాబడుతోంది. యూత్‌కి ఈ మూవీ చక్కగా కనెక్ట్‌ అయిందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ మూవీ విదేశాల్లోనూ మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. విదేశాల్లో ఈ సినిమా దాదాపుగా రూ.65 లక్షల … Read more

Shyam Singha Roy : ఓటీటీలో శ్యామ్ సింగ‌రాయ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Shyam Singha Roy : నాని ద్విపాత్రాభిన‌యంలో, సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం.. శ్యామ్ సింగ‌రాయ్‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న‌ప్ప‌టికీ కోవిడ్ ప్ర‌భావం వ‌ల్ల క‌లెక్ష‌న్ల‌ను పెద్ద‌గా రాబ‌ట్ట‌లేక‌పోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలో ప్ర‌సారం కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ శ్యామ్ సింగ‌రాయ్ డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. దీంతో నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ ఈ నెల 21వ తేదీన … Read more