Guava For Diabetes : 400 షుగర్ ఉన్నా సరే.. ఇవి తింటే చాలు.. నార్మల్ అవుతుంది..!
Guava For Diabetes : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందనే చెప్పవచ్చు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యుక్త వయసులోనే చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం … Read more









