డ‌యాబెటిస్ ఉన్న‌వారు పాలు, పెరుగు తీసుకోవ‌చ్చా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండ‌డాన్ని డ‌యాబెటిస్ అంటారు. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2 అని రెండు ర‌కాల డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు ఉన్నారు. అలాగే ప్రి డయాబెటిస్‌, జెస్టేష‌న‌ల్ డ‌యాబెటిస్ అని ఇంకో రెండు ర‌కాలు ఉన్నాయి. వంశ పారంప‌ర్యంగా టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తే, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంది. డ‌యాబెటిస్ … Read more

డ‌యాబెటిస్‌కు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లకు మ‌ధ్య సంబంధం ఏమిటి ?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న‌ వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న వివ‌రాల ప్రకారం.. అధిక ఆదాయం ఉన్న‌ దేశాలతో పోలిస్తే, తక్కువ, మధ్యస్థ‌ ఆదాయం ఉన్న దేశాలలో ప్ర‌జ‌ల‌కు ఈ వ్యాధి ఎక్కువగా వ‌స్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులు అనే రెండు ముఖ్య అంశాలు మ‌ధుమేహాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆహారంలో ప‌లు ర‌కాల పోష‌కాల‌తో డ‌యాబెటిస్‌కు లింక్ ఉంటుంద‌ని చెబుతున్నారు. శరీరానికి అవసరమైన … Read more

డయాబెటిస్‌ ఉన్నవారికి ఆహార ప్రణాళిక.. రోజూ ఈ ఆహారం తీసుకుంటే మేలు..!

diabetics take this food daily to control sugar levels

డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారు రోజూ తీసుకునే ఆహారంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. వారు తీసుకునే ఆహారం వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కనుక శరీరానికి హితం చేసే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. ఇక డయాబెటిస్‌ ఉన్నవారు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరగడుపునే రెండు టీస్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత … Read more

డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం తినవచ్చా ?

diabetes unnavaru bellam thinavacha

బెల్లంను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భోజనం చేశాక బెల్లం తింటే జీర్ణప్రక్రియకు సహకరిస్తుంది. బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లంను తినవచ్చా, వద్దా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. మరి దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర, బెల్లం.. రెండూ ఒకే పదార్థం నుంచి తయారవుతాయి. వాటి ద్వారా దాదాపుగా సమానమైన క్యాలరీలు లభిస్తాయి. … Read more

షుగ‌ర్ త‌గ్గేందుకు మెంతుల‌ను ఏవిధంగా తీసుకోవాలంటే..?

డయాబెటిస్ ఉన్న‌వారు తాము తినే ఆహారం, అనుసరించే జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో డయాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు కోవిడ్ రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది, క‌నుక వారు షుగ‌ర్ స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవాలి. ఈ క్ర‌మంలోనే నిత్యం త‌గిన శారీర‌క శ్ర‌మ ఉండేలా చూసుకోవాలి. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేసేవారు మ‌రింత జాగ్ర‌త్త వ‌హించాలి. … Read more

మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి..!

శ‌న‌గ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే పోష‌కాలు కూడా అందుతాయి. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు భోజ‌నానికి ముందు మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తింటే భోజ‌నం త‌రువాత వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గిన‌ట్లు గుర్తించారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ (ఐఐసీటీ)కి చెందిన ప‌రిశోధ‌కులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. భోజనానికి ముందు 50 గ్రాముల … Read more

టైప్‌ 2 డయాబెటిస్‌ను అదుపు చేసే దాల్చిన చెక్క..!

దాల్చిన చెక్క మన అందరి ఇళ్లలోనూ వంట ఇంటి మసాలా దినుసుల డబ్బాల్లో ఉంటుంది. దీన్ని మసాలా వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాటిల్లో టైప్‌ 2 డయాబెటిస్‌ కూడా ఒకటి. ఈ వ్యాధి ఉన్నవారికి దాల్చిన చెక్క ఎంతగానో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ … Read more

అన్నం తినడం మానేసినా షుగర్‌, బరువు తగ్గడం లేదు అనేవారు.. ఇది చదవండి..!

నేను అన్నం తినడం పూర్తిగా మానేశానండి. అయినప్పటికీ షుగర్‌ తగ్గట్లేదు. బరువు కూడా తగ్గడం లేదు. ఏం చేయాలి ? ఏం తినమంటారు ? అన్నం మానేసినా షుగర్‌ లెవల్స్‌ ఎందుకు కంట్రోల్‌ అవడం లేదు ? అని చాలా మంది వైద్యులను అడుగుతుంటారు. అయితే దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే.. మనం తిన్న వెంటనే అన్నం నుంచి కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతాయి. ఆ … Read more

డయాబెటిస్‌ను అదుపులో ఉంచే దాల్చిన చెక్క.. సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి..!

భారతీయుల వంట ఇంటి దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. ఇది ఎంతో సువాసనను ఇస్తుంది. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుందని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. నిత్యం దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారిలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని తేల్చారు. మసాలా దినుసుల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న దాల్చినచెక్క మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుందని గుర్తించారు. … Read more