బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించే మూలికలు ఇవి.. ఎలా వాడాలో తెలుసుకోండి..!
డయాబెటిస్ సమస్య అనేది చాలా మందికి వస్తోంది. వంశ పారంపర్యంగా వచ్చే టైప్ 1 డయాబెటిస్ మాత్రమే కాదు, అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల వచ్చే టైప్ 2 డయాబెటిస్ బాధితుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అయితే టైప్ 2 డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించుకోవడం సాధ్యమే అని చెప్పవచ్చు. కానీ ఎవరికి వారు కఠిన నియమాలను పాటిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే అన్ని నియమాలతోపాటు కింద తెలిపిన మూలికలను వాడుతుంటే టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చు. … Read more









