Bitter Gourd Juice : షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు అమృతం ఈ జ్యూస్‌.. ఎలా త‌యారు చేయాలంటే..?

Bitter Gourd Juice : కాక‌ర కాయ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా కాక‌ర కాయ‌ల‌లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఉంటాయి. చేదుగా ఉంటుద‌న్న మాటే కానీ కాక‌ర కాయ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌నం ఎక్కువ‌గా కాక‌ర కాయ‌ల‌తో వేపుడు, కూర‌ల‌ను చేసుకుని తింటూ ఉంటాం. ఈ విధంగా కాక‌ర కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారు దీన్ని తాగితే.. ఇక డాక్ట‌ర్‌ను క‌ల‌వాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు..!

Blood Sugar Levels : మ‌నలో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ వ్యాధితో బాధ‌ప‌డే వారు క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. వీరు ఏది ప‌డితే అది తిన‌డానికి కుద‌ర‌దు. ఈ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉండేలా ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాధితో బాధ‌ప‌డే … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారికి శుభవార్త‌.. ఈ పొడిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే చాలు..!

Blood Sugar Levels : షుగ‌ర్ స‌మ‌స్య‌తో ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల ఇత‌ర అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి వ‌స్తోంది. ఇది స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తోంది. అయితే షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు క‌రివేపాకుల పొడిని రోజూ తీసుకుంటే దాంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 43 మందిపై నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌ల్లో సైంటిస్టుల‌కు ఈ విష‌యం తెలిసింది. … Read more

Wine : ఆహారంతో వైన్ తీసుకుంటే.. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ట‌..!

Wine : మ‌ద్యం అతిగా సేవిస్తే అన్నీ అన‌ర్థాలే సంభ‌విస్తాయి. మ‌ద్యంను మోతాదులో సేవిస్తే ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఈ విష‌యాన్ని సైంటిస్టులు ఇది వ‌ర‌కే చెప్పారు. అయితే ఆ సైంటిస్టులే తాజాగా మ‌రొక విష‌యాన్ని వెల్ల‌డించారు. అదేమిటంటే.. రోజూ ఆహారంతో ప‌రిమిత మోతాదులో వైన్ తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని తేల్చారు. అవును ఇది నిజ‌మే. ఈ మేర‌కు టులేన్ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు ఓ అధ్య‌య‌నం చేప‌ట్టారు. వారు ఓ స‌ద‌స్సులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన … Read more

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Diabetes : డ‌యాబెటిస్ స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. చాలా మంది మ‌ధుమేహం బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీవ‌న‌శైలిలో వ‌స్తున్న అనేక మార్పుల వ‌ల్లే చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ బాధితులు రోజూ తాము తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. అలాగే డాక్ట‌ర్లు సూచించిన మందుల‌ను వాడాలి. దీంతోపాటు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. దీని … Read more

Diabetes : రోజూ ఈ ఆస‌నాన్ని వేస్తే.. షుగ‌ర్ లెవ‌ల్స్ ను గ‌ణ‌నీయంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది షుగ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, గంటల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేయ‌డం, శారీర‌క శ్ర‌మ ఏమాత్రం చేయ‌క‌పోవ‌డం, అధిక బ‌రువు, థైరాయిడ్ స‌మస్య‌లు, వేళ‌కు నిద్రించ‌క‌పోవ‌డం, త‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం.. వంటివ‌న్నీ డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు త‌ప్ప‌నిస‌రిగా ఆహారం, నిద్ర విషయంలో మార్పులు … Read more

మామిడి ఆకులతో షుగర్‌ లెవల్స్‌ ను ఈ విధంగా తగ్గించుకోండి..!

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ సమస్య అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అస్తవ్యస్తమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఎక్కువగా కూర్చుని పనిచేస్తుండడం, రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండడం, ఒత్తిడి, శారీరక శ్రమ చేయకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తోంది. డయాబెటిస్‌ వస్తే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అధికంగా ఉంటాయి. దీంతో అతి దాహం, ఆకలి, చేతులు, పాదాల్లో సూదులతో గుచ్చినట్లు ఉండడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి … Read more

షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉన్న‌వారు.. తేనె, ఉసిరికాయ ర‌సం తాగాల్సిందే..!

డ‌యాబెటిస్ కార‌ణంగా ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందుల‌ను ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా కొంద‌రికి టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తుంటే.. కొంద‌రికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం కార‌ణంగా టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు డాక్ట‌ర్లు సూచించిన విధంగా మందుల‌ను వాడ‌డంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. అయితే కొంద‌రికి షుగ‌ర్ లెవ‌ల్స్ ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి ఎక్కువ‌గా … Read more

షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండాలంటే ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. భార‌త్‌లో చాలా ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌జ‌లు డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్నారు. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. అందుకు గాను ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంప‌ప్పు డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ బాదంపప్పును గుప్పెడు మోతాదులో తినాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

మధుమేహాన్ని అదుపు చేయాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు..!

శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల్లో ఏదైనా లోపం ఉంటే ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ (చ‌క్కెర‌) మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీన్నే ఆయుర్వేదంలో “ప్రమేహం” అని అంటారు. దీన్ని మధుమేహం అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిబారిన పడిన వారి మూత్రం తేనె కలిపిన నీరులాగా తియ్యగా ఉంటుంది. మూత్రం పోసిన చోట చీమలు పడతాయి. కొందరి మూత్రం చప్పగా కూడా ఉంటుంది. వీళ్లు అనేకసార్లు మూత్ర విస ర్జన చేయాల్సి వస్తుంది. దీన్నే అతి మూత్ర వ్యాధి … Read more