20 రోజుల్లో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చా ? అలా జరగాలంటే ఏం చేయాలి ?

రోజూ మనం ఇనే ఆహారాలు మన శరీర బరువును ప్రభావితం చేస్తాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తింటే విపరీతంగా బరువు పెరుగుతారు. ఇక అధిక బరువు పెరిగేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. అయితే అధికంగా పెరిగన బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రక రకాల విధానాలను అనుసరిస్తుంటారు. ఈ క్రమంలోనే 20 రోజుల్లో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చా ? అంటే.. అందుకు వైద్య నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. కాకపోతే … Read more

7 రోజుల్లోనే వేగంగా బరువు తగ్గాలంటే.. ఇలా చేయండి..!

అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే బరువు తగ్గలేకపోతుంటారు. ఏ తప్పు చేస్తున్నారో తెలియదు. దీంతో బరువు తగ్గడం లేదని దిగులు చెందుతుంటారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే కేవలం 7 రోజుల్లోనే వేగంగా బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. అధిక బరువును తగ్గించడంలో కీరదోస ఎంతగానో సహాయ పడుతుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు … Read more

అధిక బరువు తగ్గేందుకు 7 రోజులు ఈ డైట్‌ పాటించి చూడండి.. డాక్టర్లు సూచిస్తున్న బెస్ట్‌ డైట్‌..!

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. కీటోడైట్‌, మెడటరేనియన్‌ డైట్‌.. ఇలా చాలా డైట్‌లను పాటించవచ్చు. అయితే అధిక బరువు తగ్గేందుకు ఇంకో డైట్‌ కూడా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అదే డ్యాష్‌ డైట్‌ (DASH Diet). దీంతో అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. డ్యాష్ డైట్‌.. దీని పూర్తి పేరు Dietary Approaches to Stop Hypertension.. హైబీపీ ఉన్న‌వారి కోసం ప్ర‌త్యేకంగా ఈ డైట్‌ను రూపొందించారు. … Read more

అల్లంతో అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ దాదాపుగా అల్లం ఉంటుంది. ఇది వంటి ఇంటి ప‌దార్ధం. దీన్ని నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. అల్లంతో కొంద‌రు నేరుగా చ‌ట్నీ చేసుకుంటారు. వేడి వేడి ఇడ్లీల‌ను అల్లం చ‌ట్నీతో తింటే భ‌లే రుచిగా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప‌రంగా అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ముఖ్యంగా అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల వాపులు త‌గ్గుతాయి. దీంతోపాటు … Read more

ఉద‌యాన్నే ఈ ఆహారాల‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోండి.. బ‌రువు త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గేందుకు కొంద‌రు అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటుంటారు. కానీ బరువు త‌గ్గే క్ర‌మంలో కొంద‌రు బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డం మానేస్తారు. నిజానికి అలా చేయ‌కూడ‌ద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ మానేయ‌డం వ‌ల్ల రోజులో మిగిలిన స‌మ‌యాల్లో ఎక్కువ క్యాల‌రీలు ఉండే ఆహారాల‌ను తింటార‌ని, దీంతో అధికంగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. మ‌రి బ‌రువు త‌గ్గ‌డం ఎలా ? అంటే.. రోజూ ఉద‌యాన్నే … Read more

ఈ పొర‌పాట్లు చేయ‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతారు.. అవేమిటో తెలుసుకోండి..!

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా మంది ర‌క ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంటారు. వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం వంటివి చేస్తున్నారు. అయితే అన్నీ స‌రిగ్గానే చేసినా కొంద‌రు చేసే కొన్ని పొర‌పాట్ల వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌క‌పోగా పెరుగుతుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ త‌గినన్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోయినా అధికంగా బ‌రువు పెరుగుతారు. కొంద‌రు అన్నీ స‌రిగ్గానే చేస్తారు. కానీ నిద్ర స‌రిగ్గా పోరు. … Read more

అధిక బ‌రువును త‌గ్గించే మెంతి ఆకులు.. ఎలా తీసుకోవాలంటే..?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో మెంతి ఆకు కూడా ఒక‌టి. దీన్ని సాధార‌ణంగా చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ మెంతి ఆకుతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. మెంతి ఆకుల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మెంతి ఆకులు అద్భుత వ‌ర‌మని చెప్పవ‌చ్చు. ఎందుకంటే.. మెంతి ఆకుల్లో గ‌లాక్టోమ‌న్న‌న్ … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే ప‌సుపు టీ తాగితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. అందుకు గాను చాలా మంది అనేక ర‌కాల క్రాష్ డైట్‌ల‌ను పాటిస్తున్నారు. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకునే య‌త్నంలో శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను రోజూ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. ఇక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు అధిక బ‌రువును త‌గ్గించేందుకు పసుపు బాగా ప‌నిచేస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో భాగం … Read more

అధిక బరువు తగ్గేందుకు పాటించాల్సిన 7 సూచనలు..!

అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాలుగా యత్నిస్తున్నారు. పౌష్టికాహారం తినడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గడం లేదని కొందరు విచారిస్తుంటారు. అయితే అధిక బరువు తగ్గేందుకు కింద తెలిపిన 7 సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక బరువు తగ్గాలంటే పౌష్టికాహారం తినడంతోనే సరిపోదు. దాన్ని సమయానికి తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌, … Read more

అధిక బరువును తగ్గించుకోవాలని శరీరం తెలిపే సూచనలు ఇవే..!

అధిక బరువును తగ్గించుకోవడం అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. బరువు తగ్గడం కోసం అనేక మంది అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. జిమ్‌లలో గంటల తరబడి వ్యాయామం చేయడం, యోగా వంటివి చేయడం పాటిస్తున్నారు. అయితే అధికంగా బరువు పెరుగుతుంటే శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అంటే.. బరువును తగ్గించుకోవాలని అర్థం అన్నమాట. మరి ఆ లక్షణాలు ఏమిటంటే… 1. అధికంగా బరువు పెరిగే వారికి హైబీపీ వస్తుంది. బీపీ ఉన్నట్లుండి అధికమైతే అలాంటి వారు … Read more