Brinjal : షుగ‌ర్ ఉన్న‌వారికి అద్భుతంగా ప‌నిచేసే వంకాయ‌లు.. వాటిలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాల‌ను తెలుసుకోండి..!

Brinjal : ప్ర‌స్తుత త‌రుణంలో షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. అన్ని వ‌య‌స్సుల వారు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. గ‌త ద‌శాబ్ద కాలంలో షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల సంఖ్య భారీగానే పెరిగింది. ఇది అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. డ‌యాబెటిస్‌లో 3 ర‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. టైప్ 1, 2ల‌తోపాటు గర్భంతో ఉన్న‌ప్పుడు మ‌హిళ‌ల‌కు వ‌చ్చే డ‌యాబెటిస్ ఒక‌టి. అయితే వీటిల్లో టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్న వారి … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

ద్రాక్ష పండ్ల‌లో మ‌న‌కు భిన్న ర‌కాల రంగుల‌కు చెందిన ద్రాక్ష‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రుచి ప‌రంగా కొన్ని తేడాల‌ను క‌లిగి ఉంటాయి. అయితే అన్ని ర‌కాల ద్రాక్ష పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటుంటారు. ద్రాక్ష ర‌సాన్ని కూడా ఎక్కువ‌గానే తాగుతుంటారు. మ‌రి షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యూనివ‌ర్సిటీ ఆఫ్ మిషిగ‌న్‌కు చెందిన సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం ద్రాక్ష పండ్ల‌ను షుగ‌ర్ … Read more

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో నోట్లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా డ‌యాబెటిస్ స‌మ‌స్య వ‌స్తుంటే.. చాలా మందికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతో ఆ వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డ‌డం క‌ష్టంగా మారింది. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ఆరంభంలో నోట్లోనే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించ‌డం ద్వారా డ‌యాబెటిస్ వ‌చ్చింద‌ని నిర్దారించ‌వ‌చ్చు. దీంతో త్వ‌ర‌గా చికిత్స తీసుకుని దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి డ‌యాబెటిస్ ఆరంభంలో … Read more

Sorakaya Juice: షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, అధిక బ‌రువు.. మూడింటికి చెక్ పెట్టే సొర‌కాయ జ్యూస్.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

Sorakaya Juice: అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా ? అయితే మీ రోజువారీ ఆహారంలో సొర‌కాయ‌ల‌ను చేర్చుకోవాలి. ఇవి మ‌న‌కు ఎక్క‌డైనా ల‌భిస్తాయి. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటితో కూర‌లు, సూప్‌లు చేసుకుని తీసుకుంటారు. అయితే సొర‌కాయ‌లతో జ్యూస్ చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. సొర‌కాయ‌ల్లో బి విట‌మిన్లు, ఫైబ‌ర్, నీరు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతోపాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను దృఢంగా మారుస్తాయి. సొర‌కాయ‌లను తీసుకుంటే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. … Read more

చక్కెర తినడం ఆపితే మీ శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసా ?

చక్కెర అనేది మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది. ఉదయం నిద్ర లేచినప్పుడు తాగే టీ, కాఫీలు మొదలుకొని రాత్రి భోజనం అనంతరం నిద్రకు ముందు తాగే పాల వరకు చాలా మంది రోజూ చక్కెరను తింటుంటారు. అయితే చక్కెర తీపి రుచిని అందించినప్పటికీ అది అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. షుగర్‌ ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుంది, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఈ క్రమంలోనే చక్కెరను తినడం పూర్తిగా … Read more

కాక‌ర‌కాయ జ్యూస్‌ను తాగ‌లేరా..? ఇలా తీసుకున్నా షుగ‌ర్ త‌గ్గుతుంది..!

కాక‌ర‌కాయ జ్యూస్‌ను నిత్యం తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ త‌గ్గుతుంద‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. కాక‌ర‌కాయ షుగ‌ర్‌కు బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తుంది. దీన్ని నిత్యం తాగడం వ‌ల్ల షుగ‌ర్ త‌గ్గ‌డ‌మే కాదు, కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇంకా అనేక లాభాలు దీంతో మ‌న‌కు క‌లుగుతాయి. అయితే కాక‌రకాయ జ్యూస్‌ను కొంద‌రు తాగేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కార‌ణం.. అది చాలా చేదుగా ఉంటుంది. కొంద‌రికి వాంతికి వ‌చ్చిన‌ట్లు కూడా అవుతుంది. అయితే కాక‌ర‌కాయ జ్యూస్‌ను తాగ‌లేం. ఇంకా ఏదైనా ప్ర‌త్యామ్నాయం … Read more