కాళ్ల నొప్పులు ఉన్నాయా ? ఈ 8 సహజసిద్ధమైన చిట్కాలను పాటించి చూడండి..
సాధారణంగా శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు, క్రీడలు ఆడినప్పుడు సహజంగానే ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు తగ్గుతాయి. అయితే కొందరికి ఆ రకమైన పనులు చేసినప్పుడు కాళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. అలాగే కొందరికి పోషకాహార లోపం, అసౌకర్యవంతమైన పాదరక్షలు ధరించడం, ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి కారణాల వల్ల కూడా పాదాల నొప్పులు వస్తుంటాయి. అయితే ఈ నొప్పులను కింద తెలిపిన పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించి తగ్గించుకోవచ్చు. అందుకు … Read more









