విటమిన్ ఎ లోపిస్తే ప్రమాదమే.. ఈ లక్షణాలు ఉంటే మీలో విటమిన్ ఎ లోపం ఉన్నట్లే..!
మన శరీరానికి అవసరమయ్యే అనేక విటమిన్లలో విటమిన్ ఎ కూడా ఒకటి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అంటే.. కొవ్వుల్లో కరుగుతుంది. మన శరీరంలో అనేక రకాల చర్యలకు విటమిన్ ఎ అవసరం అవుతుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. మనకు విటమిన్ ఎ రెండు రకాలుగా ఆహారాల్లో లభిస్తుంది. ఒకటి విటమిన్ ఎ. రెండోది ప్రొ … Read more









