హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు కోడిగుడ్ల‌ను తిన‌వ‌చ్చా ?

ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులు పెడుతున్న స‌మ‌స్య‌ల్లో హైబీపీ స‌మ‌స్య కూడా ఒకటి. దీన్నే హై బ్ల‌డ్ ప్రెష‌ర్ అని, ర‌క్త‌పోటు అని అంటారు. హైబీపీ ఉన్న‌వారు జీవితాంతం దాన్ని కంట్రోల్ చేసేందుకు వైద్యులు సూచించిన విధంగా మందుల‌ను వాడుతూనే ఉండాలి. అలాగే జీవ‌న‌శైలిలోనూ మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాలి. అప్పుడే బీపీ కంట్రోల్ అవుతుంది. అయితే హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు కోడిగుడ్ల‌ను తిన‌వ‌చ్చా.. అంటే.. కోడిగుడ్ల‌లో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటుంది. … Read more

రోజూ 3 అరటి పండ్లు.. హార్ట్‌ ఎటాక్‌లు రావు..!

రోజుకు 3 అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండె పోటుకు చెక్‌ పెట్టవచ్చు. సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించారు. బ్రిటిష్‌-ఇటాలియన్‌ సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నిత్యం 3 అరటి పండ్లను తింటే హార్ట్ ఎటాక్‌లు రావని, గుండె జబ్బులు రాకుండా ఉంటాయని నిర్దారించారు. నిత్యం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో ఒక అరటి పండు, మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక అరటి పండు, రాత్రి భోజనం చేసేటప్పుడు మరొక అరటిపండు.. … Read more

పాలు శాకాహారమా ? మాంసాహార‌మా ?

పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఉప‌యోగాలు క‌లుగుతాయి. పాలు సంపూర్ణ పౌష్టికాహారం. వాటిలో మన శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్లే వాటిని సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు. అయితే వీటిని కొంద‌రు శాకాహారంగా భావిస్తారు, కొంద‌రు మాంసాహారమ‌ని అంటారు. నిజానికి అస‌లు పాలు శాకాహార‌మా ? మాంసాహార‌మా ? అన్న విష‌యాన్ని ఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. గేదెలు, ఆవుల నుంచి పాలు వ‌స్తాయి. అవి జంవుతులు. క‌నుక పాలు కూడా మాంసాహార‌మే అని … Read more

బ‌ర్డ్ ఫ్లూ భ‌యంతో చికెన్ తిన‌డం లేదా ? ఈ శాకాహారా‌ల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి..!

క‌రోనా నేప‌థ్యంలో అప్ప‌ట్లో మాంసాహార ప్రియులు చికెన్ తిన‌డం మానేశారు. అయితే చికెన్‌, మ‌ట‌న్ తిన‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని నిపుణులు చెప్ప‌డంతో చికెన్ ను మ‌ళ్లీ తిన‌డం ప్రారంభించారు. ఇక దేశంలో ప్ర‌స్తుతం బ‌ర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న త‌రుణంలో మ‌ళ్లీ చికెన్‌ను తిన‌డం మానేస్తున్నారు. చికెన్ తింటే మ‌న‌కు ముఖ్య‌మైన పోష‌కాలు అందుతాయి. ముఖ్యంగా శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు అందుతాయి. అయితే చికెన్‌ను తిన‌క‌పోతే ఈ పోషకాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. కానీ చికెన్ తిన‌క‌పోయినా స‌రే … Read more

నిత్యం 1 లీటర్ పాలు తాగ‌వ‌చ్చా ? తాగితే ప్ర‌మాద‌క‌ర‌మా ?

పాలు సంపూర్ణ పోష‌కాహారం. చాలా మంది నిత్యం పాల‌ను తాగుతుంటారు. చిన్నారుల‌కు త‌ల్లిదండ్రులు రోజూ క‌చ్చితంగా పాల‌ను తాగిస్తారు. అయితే నిత్యం పాల‌ను 1 లీట‌ర్ వ‌ర‌కు తాగ‌వ‌చ్చా ? తాగితే ఏం జ‌రుగుతుంది ? అంటే.. మన శ‌రీరానికి స్థూల పోష‌కాలైన కార్బొహైడ్రేట్లు (పిండి ప‌దార్థాలు), ప్రోటీన్లు (మాంస‌కృత్తులు), కొవ్వులు (ఫ్యాట్స్‌) నిత్యం అవ‌స‌రం అవుతాయి. ఆయా ప‌దార్థాలు క‌లిగిన ఆహారాల‌ను నిత్యం మ‌నం తీసుకుంటే పోష‌ణ అందుతుంది. అయితే ప్రోటీన్ల‌ను ఎక్కువ‌గా వృక్ష సంబంధ‌మైన … Read more

నీటిని ఏయే స‌మ‌యాల్లో తాగాలి ? ఎంత నీటిని, ఏవిధంగా తాగాలి ?

మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేయాల‌న్నా, అందులో చ‌ర్య‌లు స‌రిగ్గా జ‌ర‌గాల‌న్నా నిత్యం మ‌నం తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది. నీరు మ‌న శ‌రీరంలో ప‌లు ముఖ్య‌మైన ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా జ‌రిగేందుకు, మెట‌బాలిజం స‌రిగ్గా ఉండాల‌న్నా, అధిక బ‌రువు త‌గ్గాల‌న్నా నీటిని త‌గినంత మోతాదులో తాగాలి. చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టేవారు లేదా అలాంటి ఉష్ణోగ్ర‌త ఉండే ప్రాంతాల్లో నివాసం ఉండే వారు నీటిని కాస్త ఎక్కువ‌గానే తాగాల్సి ఉంటుంది. అయితే నిత్యం మ‌నం 8 … Read more

క‌రివేపాకులు, స‌దా బ‌హార్ ప‌వ్వులు.. డ‌యాబెటిస్‌ను త‌గ్గిస్తాయి..!

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కింద తెలిపిన చిట్కాను పాటించి చూడ‌వ‌చ్చు. దీన్ని మా అమ్మ ప‌రీక్షించి చూసింది. ఉత్త‌మ ఫ‌లితాలు వచ్చాయి. యోగా గురువు బాబా రామ్‌దేవ్ చెప్పిన చిట్కా ఇది. ఈ చిట్కాను పాటించి మా అమ్మ డయాబెటిస్ నుంచి బ‌య‌ట ప‌డింది. మీక్కూడా చిట్కా ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు. క‌రివేపాకులు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 10 క‌రివేపాకుల‌ను తీసుకుని అలాగే న‌మిలి మింగాలి. స‌దాబ‌హార్ పువ్వులు ఉద‌యం అల్పాహారం చేసిన వెంట‌నే వీటిని తినాలి. 5 నుంచి 6 స‌దాబ‌హార్ … Read more

కొత్తిమీర‌తో క‌లిగే అద్భుత‌మైన లాభాలు.. రోజూ తీసుకోవాల్సిందే..!

కొత్తిమీర‌ను స‌హ‌జంగానే చాలా మంది వంట‌కాల‌ను అలంక‌రించేందుకు ఉప‌యోగిస్తారు. కొంద‌రు దీంతో చ‌ట్నీలు కూడా చేసుకుంటారు. అయితే వంట‌ల్లో వేసేది క‌దా అని కొత్తిమీర‌ను లైట్ తీసుకోకూడ‌దు. ఎందుకంటే దీంట్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు ఉంటాయి. అలాగే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దీని స‌హాయంతో న‌యం చేసుకోవ‌చ్చు. గుండె ఆరోగ్యానికి కొత్తిమీర‌లో ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. అలాగే విట‌మిన్ బి9 (ఫోలేట్‌) ఎక్కువ‌గా ఉంటుంది. … Read more

మొల‌క‌లను ఎలా త‌యారు చేయాలి ? వాటి వ‌ల్ల క‌లిగే లాభాలు ఏమిటి ?

మొల‌క‌ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపించ‌రు. కానీ మొల‌క‌లు చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. బ‌రువు త‌గ్గాల‌ని చూసే వారితోపాటు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం తీసుకోద‌గిన ఆహారం మొల‌క‌లు. కొద్దిగా శ్ర‌మిస్తే ఇంట్లోనే మొల‌క‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. ప‌ల్లీలు (వేరు శెన‌గ‌లు) లేదా పెస‌లు లేదా శ‌న‌గ‌లు లాంటి గింజ‌ల‌తో మొల‌క‌లు త‌యారు చేసుకోవ‌చ్చు. లేదా అన్నింటినీ క‌లిపి కొంత మోతాదులో తీసుకుని వాటితో మొల‌క‌లు త‌యారు చేయ‌వ‌చ్చు. మొల‌క‌ల‌ను … Read more

కోడిగుడ్లు, పాలు.. రెండింటినీ ఒకేసారి తీసుకోవ‌చ్చా ? మ‌ంచిదేనా ?

కోడిగుడ్లు, పాలు.. రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలు అనేకం ఉంటాయి. వీటిని సంపూర్ణ పోష‌కాహారాలుగా పిలుస్తారు. గుడ్లు, పాల‌లో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి ఒకేసారి తీసుకోవ‌చ్చా, తీసుకుంటే మంచిదేనా, ఏమైనా దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయా ? అంటే.. ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని ర‌కాల ఆహార పదార్థాల కాంబినేష‌న్ల‌ను తీసుకోరాదు. అయితే నిజానికి కొంద‌రికి కొన్ని ఫుడ్ కాంబినేష‌న్లు ప‌డ‌వు. కొంద‌రికి ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలో … Read more