పురుషులు ప్రతి 3 రోజులకు ఒకసారి ఒక అరటి పండును తినాలట.. ఎందుకంటే..?
వేగంగా మారుతున్న నగర జీవనం, జీవన విధానాలు, ఒత్తిడి, అలసట, మానసిక సమస్యలు వంటివన్ని పురుషుడ్ని నిర్వీర్యుడ్ని చేస్తున్నాయి. వివాహమై నాలుగేళ్లు లేదా అయిదేళ్ళు అయినప్పటికి జంటలు సంతానం పొందలేకపోతున్నారు. మరి పురుషులలో ఈ రకమైన పునరుత్పత్తి సమస్యను అధిగమించటానికి సింగపూర్ లోని ఒక యూరాలజిస్టు కొన్ని చిట్కాలు సూచిస్తున్నాడు. ఈ పరిశోధకుడి మేరకు పురుషులు ప్రతి మూడు రోజులకు ఒకసారి అరటిపండు తినాలని అరటిపండులో మెగ్నీషియం స్ధాయి అధికమని, ఇది వీర్యకణాలను అధికంగా తయారు చేస్తుందని … Read more









