వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?

ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య వల్ల చాలా మంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. ఇదిలా ఉండగా, పెళ్లిలో తెలుపు రంగు దుస్తులని ఎందుకు వేసుకుంటారో తెలుసా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. విదేశీ … Read more

శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ అంటే తెలియని వారు ఉండరు.. ఒకప్పుడు ఇండస్ట్రీని తన సినిమాలతో ఒక ఊపు ఊపేసాడు. యాంగ్రీ మాన్ గా గుర్తింపు సాధించాడు. అప్పట్లో ఆయన సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే తప్పనిసరిగా సూపర్ హిట్ అయ్యేది. అలా కొన్నేళ్లపాటు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన రాజశేఖర్ ఓ వైపు మాస్ సినిమాలు చేస్తూనే , మరోవైపు క్లాస్ ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు.. అలాంటి రాజశేఖర్ అలనాటి అందాల తార … Read more

వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..

ప్రస్తుతం చాలామంది ఏదో ఒక పని చేస్తున్న సమయంలో ఒకే భంగిమలో కూర్చుంటూ ఉంటారు. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నునొప్పులతో పాటుగా ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా కూర్చోవడం వల్ల నొప్పులే కాకుండా కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల బలహీనంగా మారుతున్నారు.. ఇలా నొప్పులతో బాధపడే వారు తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సిందే.. ప్రతిరోజు వ్యాయామాలు చేయాల్సిందే..సాధారణంగా వెన్నెముకలో చిన్న ఎముకలు ఉంటాయి. వాటిని వెన్నుపూస అంటారు. … Read more

తిరుమ‌ల శ్రీ‌వారి విగ్ర‌హానికి గ‌డ్డంపై ప‌చ్చ‌క‌ర్చూరం, చంద‌నం ఎందుకు పెడ‌తారు..?

ఏడు కొండల పై వెలిసిన శ్రీ వేంకటేశ్వరుని దేవాలయం విశ్వ విఖ్యాత మైంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలో తిరుపతి పట్టణంలో కలదు. ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా లక్షలాది యాత్రికులు దర్సిన్చుకుంటారు. భగవంతుడు శ్రీనివాసుడికి తమ ముడుపులు, కానుకలు సమర్పించి స్వామీ ఆశీస్సులు పొందుతారు. తిరుపతి ఏడు కొండలపై నివాసుడైనా విశ్వమందున్న అనేక భక్తులకు కల్పతరువుగా, వరాల వేల్పుగా అందరికి తెలుసు. తల నీలాలనుండి, క్యూలో దర్శనం దాకా ప్రతివారి జీవితంలోనే మరపురాని … Read more

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామికి త‌ల‌నీలాల‌ను ఎందుకు స‌మ‌ర్పించాలి..? దీని వెనుక ఉన్న క‌థేమిటి..?

ధర్మశాస్త్రాల ప్రకారం…మనం చేసే సర్వ కర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులవుతాము. ఈఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయింది. కాబట్టి తలనీలాలు సమర్పించడమంటే …ఇంతవరకూ ఎన్నో పాపాలు చేశాం, వాటిని విడిచి ఇకపై పవిత్రంగా జీవిస్తా అని దేవునికి మాటివ్వడమన్న మాట..! అంతే కాదు … Read more

శివుడికి ఏయే ప‌దార్థాల‌తో అభిషేకం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. సోమ‌వారం నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ … Read more

వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై A, B, C, D గుర్తులు ఎందుకు ఉంటాయో తెలుసా..?

ఒక‌ప్పుడంటే చాలా మంది క‌ట్టెల పొయ్యిలు వాడేవారు కానీ… ఇప్పుడ‌లా కాదు. చిన్న చిన్న కుగ్రామాల్లో నివ‌సించే వారు కూడా ఎంచ‌క్కా వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను వాడుతున్నారు. అయితే మీకు తెలుసా..? మనం నిత్యం వాడే ప‌లు ర‌కాల వ‌స్తువుల‌కు ఎక్స్‌పైరీ తేదీ ఉన్న‌ట్టుగానే వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌కు కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కానీ విష‌యం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌దు. మ‌రి ఎక్స్‌పైరీ తేదీ ఉంటే … Read more

కృత యుగంలో మ‌నుషుల స‌గ‌టు ఆయుర్దాయం 1 ల‌క్ష సంవ‌త్స‌రాలట తెలుసా..?

ప్ర‌స్తుత త‌రుణంలో ఒక మ‌నిషి ఆయుర్దాయం ఎంతో మ‌న‌కు తెలుసు క‌దా..! 60 నుంచి 70 ఏళ్ల వ‌ర‌కే మ‌నుషులు బ‌తుకుతున్నారు. కానీ మ‌న పూర్వీకుల ఆయుర్దాయం ఇంకా ఎక్కువగానే ఉండేది. ఒక్కొక్క‌రు ఎంత లేద‌న్నా 100 నుంచి 120 సంవ‌త్స‌రాల వ‌రకు బ‌తికారు. అయితే మ‌రి… మ‌న పురాణాల్లో చెప్పిన‌ట్టుగా క‌లియుగానికి ముందున్న కృత యుగం (స‌త్య యుగం), త్రేతా యుగం, ద్వాప‌ర యుగం ల‌లో మ‌నుషుల ఆయుర్దాయం ఎంతో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

ఫోన్ నెట్‌వ‌ర్క్ లాక్‌, అన్‌లాక్ అంటే ఏమిటో తెలుసా..?

ఫోన్ లాక్, అన్‌లాక్‌..! స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌ను త‌ర‌చూ క‌న్‌ఫ్యూజింగ్‌కు గురిచేసే ప‌దం ఇది. సాధార‌ణంగా మ‌నం ఆండ్రాయిడ్‌, ఐఫోన్… ఇలా ఏ స్మార్ట్‌ఫోన్‌ను అయినా పిన్‌, ప్యాట్ర‌న్ లేదా పాస్‌వ‌ర్డ్‌, ఫింగ‌ర్‌ప్రింట్ వంటి ప‌ద్ధ‌తుల్లో లాక్ చేసుకుంటాము క‌దా..! మ‌రి ఆ లాకింగ్ కాదా..! అంటే.. అవును.. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది ఆ లాకింగ్ కాదు. నెట్‌వ‌ర్క్ లాక్‌..! ఇంత‌కీ నెట్‌వ‌ర్క్ లాక్ అంటే ఏమిటి..? దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..? నెట్‌వ‌ర్క్ లాక్ … Read more

నిద్ర మాత్ర‌ల‌ను త‌ర‌చూ వాడితే క‌లిగే దుష్ప‌రిణామాలు ఇవే..!

సాధారణంగా వృత్తి నిపుణులకు నిద్రలేమి సమస్య వుంటుంది. పని ఒత్తిడి, అనారోగ్య జీవన విధానాలు నిద్రను వీరికి దూరం చేస్తాయి. మంచి నిద్ర పోవాలంటే, కొంతమంది నిద్రమాత్రలు వేస్తారు. ఈ మాత్రలు తాత్కాలికంగా మీకు నిద్ర పట్టించినప్పటికి శరీరానికి హాని చేస్తాయి. నిద్రమాత్రలు వేస్తే ఏం జరుగుతుంది? పరిశీలించండి. నిద్రమాత్రలు అలవాటు పడేలా చేస్తాయి. బెడ్ టైమ్ అయ్యిందంటే నిద్ర మాత్ర లేకుండా పడుకోలేరు. నిద్ర మాత్రలు మీ శ్వాసను నెమ్మదిస్తాయి. గాఢ శ్వాస లేకుండా చేస్తాయి. … Read more