అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా ? ఉద‌యం ఈ 10 సూచ‌న‌లు పాటించండి..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని వాపోతుంటారు. అయితే కింద తెలిపిన 10 సూచ‌న‌ల‌ను పాటిస్తే దాంతో బ‌రువును తేలిగ్గా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది టీ, కాఫీల‌ను తాగుతుంటారు. అయితే వాటికి బ‌దులుగా గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. సాధార‌ణ నీరు అయినా స‌రే తాగ‌వ‌చ్చు. 1 లీట‌ర్ నీటిని తాగితే … Read more

ఆహారాలను అతిగా తింటున్నారా ? ఈ సమస్య నుంచి సులభంగా ఇలా బయట పడండి..!

ఏ ఆహార పదార్థాన్నయినా సరే పరిమిత మోతాదులోనే తినాలి. అతిగా తినడం వల్ల అనర్థాలు సంభవిస్తాయి. తక్కువ మోతాదులో తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఆహారాలు.. ఎక్కువ మోతాదులో తింటే నష్టాలను కలగజేస్తాయి. అయితే కొందరికి అతిగా తినడం అనే సమస్య ఉంటుంది. దీని నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారాన్ని తక్కువగా తింటారు. అందువల్ల ఇకపై మీరు భోజనం చేస్తే నేలపై కూర్చుని తినండి. దీంతో … Read more

ఒక్క ప‌న‌స పండు వంద ప్రోటీన్ డ‌బ్బాల‌కు స‌మానం.. దీన్ని అస్స‌లే మిస్ అవ్వొద్దు..!

ప్ర‌కృతిలో మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో ప‌న‌స పండ్లు కూడా ఒక‌టి. ఇవి అనేక ఔష‌ధ విలువ‌ల‌ను, పోషకాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న దేశంలో ఎక్క‌డ చూసినా ఈ పండ్లు మ‌న‌కు విరివిగా ల‌భిస్తాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలను పొంద‌వ‌చ్చు. ప‌న‌స పండ్ల‌లో విట‌మిన్ ఎ, సి, థ‌యామిన్‌, నియాసిన్‌, రైబో ఫ్లేవిన్, కాల్షియం, … Read more

కేవలం 7 రోజుల్లోనే బరువు వేగంగా తగ్గాలంటే ఈ 9 టిప్స్‌ను పాటించండి..!

అధిక బరువు తగ్గడం అనేది చాలా మందికి ఇబ్బందిగా మారింది. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొంటుండడం, శారీరక శ్రమ ఏమాత్రం చేయకపోవడం, కూర్చుని గంటల తరబడి పనిచేయడం.. వంటి అనేక కారణాల వల్ల అధికంగా బరువు పెరుగుతున్నారు. అయితే కింద తెలిపిన టిప్స్‌ను పాటిస్తే అధిక బరువును కేవలం 7 రోజుల్లోనే వేగంగా తగ్గించుకోవచ్చు. లేదా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. మరి అందుకు పాటించాల్సిన ఆ టిప్స్‌ … Read more

Ghee : నెయ్యి మంచిదే.. నెయ్యి అనగానే భయపడాల్సిన పనిలేదు..!

Ghee : నెయ్యి అనగానే చాలా మంది భయపడుతుంటారు. వద్దు.. వద్దు.. అని చాలా మంది అంటుంటారు. నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ నిజానికి అలా నెయ్యి గురించి భయపడాల్సిన పనిలేదు. నెయ్యి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. పాలల్లో ప్రోటీన్‌ కాంపోనెంట్‌ కేసిన్‌ కారణంగా మిల్క్‌ ఎలర్జీలు వస్తాయనే అభిప్రాయం ఉంది. నిజానికి నెయ్యిని తయారు చేసేటప్పుడు పాలల్లో ఉండే లాక్టోస్‌, కేసిన్‌లు పైకి తేలతాయి. ఇలా నెయ్యిపై తేలిన … Read more

Sweat Smell : చెమట, దుర్వాసన బాగా ఉన్నాయా ? ఈ సులభమైన చిట్కాలను పాటించండి..!

Sweat Smell : వేసవిలో ఎవరికైనా సరే సహజంగానే చెమట పడుతుంటుంది. దీంతో కొందరికి చెమట వాసన కూడా వస్తుంటుంది. అయితే కొందరి ఇతర సీజన్లలోనూ విపరీతంగా చెమట పట్టడమే కాక.. చెమట దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. అవేమిటంటే.. 1. ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడాను తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసి దాన్ని చెమట పట్టే ప్రదేశాల్లో రాయాలి. ఒక గంట … Read more

Health Tips : నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే క‌లిగే లాభాలివే..!

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది కుర్చీల్లో, బెడ్‌పై, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజ‌నం చేస్తున్నారు. నేల‌పై కూర్చుని ఎవ‌రూ భోజ‌నం చేయ‌డం లేదు. కానీ నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌కు స‌హ‌కారం ల‌భిస్తుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవుతుంది. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం బ‌రువు త‌గ్గేందుకు … Read more

Rice : అన్నం తింటే బ‌రువు పెరుగుతామ‌ని భ‌య‌ప‌డే వారు ఈ విధంగా అన్నం తిన‌వ‌చ్చు..!

Rice : అన్నం తింటే బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. అందువ‌ల్ల అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను మాత్ర‌మే తింటుంటారు. అయితే నిజానికి అన్నాన్ని తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డం కోసం అన్నాన్ని మానేయాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలోనే బ‌రువు పెర‌గ‌కుండా ఉండ‌డంతోపాటు బ‌రువు త‌గ్గాలంటే.. అన్నాన్ని ఏవిధంగా వండుకుని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నాన్ని వండేట‌ప్పుడు అందులో కూర‌గాయ‌లు వేయాలి. క్యారెట్‌, బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు వంటివి వేయాలి. దీంతో ఆ కూర‌గాయ‌ల్లో … Read more

Kidney Stones : ఒకే ఒక్క స్పూన్ దీన్ని తీసుకోండి.. కిడ్నీల్లోని రాళ్లు క‌రిగిపోతాయి..!

Kidney Stones : కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య‌తో ప్ర‌స్తుతం చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. కిడ్నీ స్టోన్లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. నీళ్ల‌ను త‌క్కువ‌గా తాగ‌డంతోపాటు వంశ‌పారంప‌ర్యంగా కూడా ఇవి వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అయితే కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించ‌డంలో కొండ పిండి ఆకు అద్బుతంగా ప‌నిచేస్తుంది. ఈ మొక్క‌కు చెందిన పొడిని త‌యారు చేసి దాన్ని రోజూ ఉద‌యం సాయంత్రం తీసుకుంటే అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి. కొండ పిండి ఆకు మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, … Read more

Weight : ఏం చేసినా బరువు తగ్గడం లేదా ? అందుకు కారణాలు ఇవే..!

Weight : అధిక బరువు సమస్య నుంచి బయట పడేందుకు సాధారణంగా చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటంటే.. 1. రోజూ మనకు తగినన్ని గంటల పాటు నిద్ర కూడా అవసరం. నిద్ర సరిగ్గా పోకపోయినా బరువు పెరుగుతారు. కనుక మీర నిద్ర తగినన్ని గంటల పాటు … Read more