Weight Loss : స‌గం నిమ్మ‌కాయ ముక్క‌తో ఈ విధంగా చేస్తే.. అధిక బ‌రువు ఇట్టే త‌గ్గిపోతుంది..!

Weight Loss : నిమ్మ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌కర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. నిమ్మ‌కాయ‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గించ‌డంలో నిమ్మ‌కాయ మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు ఏం చేయాలంటే.. ఒక నిమ్మ‌కాయ‌ను కోసి అందులో స‌గం ముక్క‌ను తీసుకోవాలి. ఇప్పుడు ఒక 100 ఎంఎల్ మోతాదులో నీటిని ఒక పాత్ర‌లో తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. అనంత‌రం … Read more

Carrot : రోజూ క్యారెట్ తింటే.. ఎన్నో లాభాలు..!

Carrot : కంటికింపైన రంగులో కనిపించే క్యారెట్ చక్కని రుచితోనూ నోరూరిస్తుంది. రోజూ ఒకటి చొప్పున దీన్ని తినగలిగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. క్యారెట్‌లో ఉండే అనేక పోష‌కాలు మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యారెట్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అల్సర్లు, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు త‌గ్గుతాయి. మలబద్దకం స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. క్యారెట్ల‌లో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ద‌కాన్ని పోగొడుతుంది. అధిక బ‌రువు త‌గ్గాల‌ని అనుకునే వారు రోజూ క్యారెట్ల‌ను తిన‌డం … Read more

Healthy Foods : రాత్రి పూట ఏయే ఆహారాల‌ను తినాలి ? వేటిని తిన‌కూడ‌దు తెలుసా ?

Healthy Foods : మ‌నం తినే ఆహార ప‌దార్థాల వ‌ల్లే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. క‌నుక రాత్రి పూట మ‌నం తినే ఆహారాల విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి. రాత్రి పూట ఏయే ఆహారాల‌ను తినాలి, వేటిని తిన‌కూడ‌దు ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పూట ఆహారంలో జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాలు, ఫ్రాజెన్ ఫుడ్‌, మాంసాహారం, బాగా కొవ్వు ఉన్న ప‌దార్థాల‌ను అస్స‌లు తిన‌కూడ‌దు. లేదంటే వాటి వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. … Read more

Dry Grapes : రోజూ గుప్పెడు కిస్మిస్‌లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?

Dry Grapes : ఎండు ద్రాక్ష.. వీటినే కిస్మిస్‌లు అని కూడా అంటారు. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కిస్మిస్‌లలో ఉండే పోషకాలు నోట్లో ఉండే బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కిస్మిస్‌లలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది. కిస్మిస్‌లను తినడం వల్ల … Read more

Dandruff : చుండ్రు బాగా ఉందా ? ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది..!

Dandruff : చుండ్రు సమస్య అనేది సహజంగానే చాలా మందికి ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి విజయవంతంగా బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే.. 100 గ్రాముల ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక లీటర్‌ కొబ్బరినూనె తీసుకుని పాత్రలో పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు నలుపు రంగులోకి మారుతాయి. తరువాత నూనెపై … Read more

Cardamom Water : యాలకుల నీళ్లను రోజూ పరగడుపునే తాగితే.. ఈ అద్భుత ఫలితాలు వస్తాయి..!

Cardamom Water : యాలకులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. యాలకులు చక్కని రుచిని, వాసనను అందిస్తాయి. అయితే యాలకులను కొన్ని తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్‌ మోతాదులో తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్‌ సమస్యతో బాధపడుతున్న వారికి యాలకుల నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ పరగడుపునే ఈ నీళ్లను తాగడం … Read more

Papaya : ఈ సీజ‌న్‌లో బొప్పాయి పండ్లను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

Papaya : మనకు అందుబాటులో ఉన్న అనేక పండ్లలో బొప్పాయి ఒకటి. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. బొప్పాయి మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తుంది. అయితే ఈ సీజన్‌లో కచ్చితంగా బొప్పాయి పండ్లను తినాలి. దీంతో అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బొప్పాయిలోని విటమిన్లు ఎ, సి, కెలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని కణజాల వృద్ధికి, చర్మ ఆరోగ్యానికి సహాయ పడతాయి. బొప్పాయి పండ్లలో నీరు, ఫైబర్‌ … Read more

Kidneys Health : కిడ్నీలను శుభ్రం చేసే ఔషధం.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Kidneys Health : రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే అనేక వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుంటాయి. దీంతో కిడ్నీల్లో వ్యర్థాలు, విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. అయితే రోజూ వాటిని బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడవుతాయి. అయితే కిడ్నీలను శుభ్రం చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా ? అందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉండే పలు ఆహారాలతోనే కిడ్నీలను ఇలా శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలి … Read more

Fasting : ఉపవాసంతో ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?

Fasting : సాధారణంగా హిందూ సంప్రదాయంలో ఎవరైనా తన ఇష్టదైవానికి పూజలు చేసిన అనంతరం వారంలో ఆ ఇష్ట దైవానికి ఇష్టమైన రోజున ఉపవాసం చేస్తుంటారు. ఇక ముస్లింలు కూడా రంజాన్‌ సమయంలో ఉపవాసం ఉంటారు. అయితే భక్తితో ఉపవాసం చేసినప్పటికీ నిజానికి ఉపవాసం చేయడం అనేది మంచిదే. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. … Read more

Couples : భార్యా భర్తల దాంపత్యం అన్యోన్యంగా ఉండాలంటే.. భర్తలు పాటించాల్సిన సూచనలు..

Couples : భార్యా భర్తలు అన్నాక గొడవలు వస్తుండడం సహజం. చిన్నపాటి విషయాలకే గొడవలు పడుతుంటారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకోవాలే గానీ ఎలాంటి గొడవలు రావు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండవచ్చు. అయితే ఈవిషయంలో భార్య కన్నా భర్త పాటించాల్సిన సూచనలు ఎక్కువగా ఉంటాయి. అవేమిటంటే.. ఇతరుల ఎదుట భార్యను గౌరవిస్తూ మాట్లాడాలి. ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు సావధానంగా వినండి. ఆమె చూసే టీవీ చానల్‌ మార్చకండి. ఫోన్లు, ట్యాబ్‌లు కంప్యూటర్‌లు ఉన్నాయి కనుక … Read more