hot water drinking : పరగడుపునే గోరు వెచ్చని నీళ్లను తాగితే కలిగే లాభాలివే..!

hot water drinking : ఉదయం నిద్రలేవగానే చాలా మంది కాఫీ, టీలను తాగుతుంటారు. అయితే వాటికి బదులుగా గోరు వెచ్చని నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగితే మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. శరీరం అంతర్గతంగా శుభ్రంగా … Read more

Lemon Water : గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కలిగే లాభాలే వేరు.. కచ్చితంగా రోజూ తాగాల్సిందే..!

Lemon Water : నిమ్మకాయలో అనేక  ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అందువల్ల ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలకు పనిచేస్తుంది. నిమ్మరసాన్ని రోజూ తీసుకోవాలి. అయితే దాన్ని నేరుగా తాగలేం అని అనుకుంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటితో క్రమం తప్పకుండా తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీరంలో విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది. … Read more

Health Tips : ఈ ఆహారాలను రోజూ తింటే అలసటను తొలగించి చాలా శక్తిని ఇస్తాయి..!

Health Tips : డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. వాటిని నానబెట్టి తింటే శక్తి మరింత పెరుగుతుంది. మీకు ఎక్కువగా అలసట అనిపిస్తే, మీరు క్రమం తప్పకుండా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు నానబెట్టిన వాల్‌నట్‌లలో ఉంటాయి. ఇవి శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది మెదడుకు బలాన్ని ఇస్తుంది. శారీరక అలసటను తొలగిస్తుంది. అంజీర్‌ డ్రై ఫ్రూట్‌ లలో జింక్, మాంగనీస్, … Read more

Coffee : కాఫీ తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయో తెలుసా ?

Coffee : కాఫీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హాట్ పానీయాలలో ఒకటిగా ఖ్యాతిని కలిగి ఉంది. అందువల్ల ఈ పానీయం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో కఠినమైన ఒత్తిడి నుంచి కాఫీ బ‌య‌ట ప‌డేస్తుంది. కాఫీని రోజూ తాగ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం చాలా మంది ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. అలాంటి వారు కాఫీని తాగితే ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. … Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు మిస్ అవ‌కుండా క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Diabetes : డ‌యాబెటిస్ స‌మ‌స్య ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. టైప్ 2 డ‌యాబెటిస్ బారిన చాలా మంది ప‌డి అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్నారు. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు ప‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తే దాంతో షుగ‌ర్‌ను అదుపులోనే ఉంచుకోవ‌చ్చు. క‌చ్చితంగా నియ‌మాల‌ను పాటిస్తే దాన్ని వెన‌క్కి మ‌ళ్లించ‌వ‌చ్చు కూడా. ఈ క్ర‌మంలోనే షుగ‌ర్ ఉన్న‌వారు పాటించాల్సిన నియ‌మాల గురించి వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్ర‌స్తుత … Read more

Cold Bath : మ‌న శ‌రీరానికి చ‌న్నీళ్ల స్నాన‌మే మంచిదా ? ఎందుకు ?

Cold Bath : మ‌నం శుభ్రంగా ఉండాలంటే రోజూ స్నానం చేయాల్సిందే. స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. హాయిగా ఉంటుంది. అయితే మ‌న శ‌రీరానికి చ‌న్నీళ్ల స్నాన‌మే మంచిదా ? అంటే.. అందుకు నిపుణులు అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. మ‌రి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి దూర‌మ‌వుతాయి. డిప్రెష‌న్ త‌గ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. దీంతో గుండె సంబంధ … Read more

Beetroot : బీట్‌రూట్‌ను రోజూ తింటే హానిక‌ర‌మా ? రోజూ బీట్ రూట్‌ను తిన‌వ‌చ్చా ?

Beetroot : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బీట్ రూట్ ఒక‌టి. ఇది చ‌ప్ప‌గా ఉంటుంది. అలాగే పింక్ రంగులో ఉంటుంది. క‌నుక దీన్ని చాలా మంది నేరుగా తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ బీట్‌రూట్ జ్యూస్‌ను మాత్రం చాలా మంది తాగుతుంటారు. అయితే బీట్ రూట్‌ను రోజూ తింటే హానిక‌ర‌మా ? రోజూ బీట్ రూట్‌ను తిన‌వ‌చ్చా ? ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే.. బీట్‌రూట్‌ను రోజూ తిన‌వ‌చ్చు. ఇది … Read more

Fat : ఈ ఒక్క పండు చాలు.. మీ శ‌రీరంలోని కొవ్వుని క‌రిగించేస్తుంది.. రోజూ 100 గ్రాములు తింటే ఒంట్లో కొవ్వు ఉండ‌దు..!

Fat : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ల‌భించే అతి ముఖ్య‌మైన పండ్ల‌లో సీతాఫ‌లం ఒక‌టి. ఇది ఎంతో తియ్య‌గా ఉంటుంది. బాగా పండిన సీతాఫ‌లాన్ని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. ఈ పండులో మ‌న శరీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు ఉంటాయి. అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండును రోజూ తింటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. సీతాఫ‌లం పండు గుజ్జును రోజుకు 100 గ్రాముల మోతాదులో తింటుండాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. 1 … Read more

Yoga : అత్యంత సుల‌భ‌మైన ఆస‌నం ఇది.. రోజూ 15 నిమిషాలు వేస్తే చాలు.. అన్ని వ్యాధులు త‌గ్గుతాయి..

Yoga : యోగాలో మ‌న‌కు అనేక ర‌కాల ఆస‌నాలు అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు అనుగుణంగా, సౌక‌ర్య‌వంతంగా ఉండే ఆస‌నాన్ని వేస్తుంటారు. కానీ ఎవ‌రైనా స‌రే సుల‌భంగా వేయ‌ద‌గిన ఆస‌నం ఒక‌టి ఉంది.. అదే వ‌జ్రాస‌నం. దీన్ని రోజూ 15 నిమిషాలు వేస్తే చాలు, అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. వ‌జ్రాస‌నాన్ని వేయ‌డం చాలా సుల‌భ‌మే. నేల‌పై కూర్చుని మోకాళ్ల‌ను మ‌డిచి వెన‌కగా పిరుదుల కిందుగా పాదాల‌ను పెట్టుకోవాలి. వెన్నెముక‌ను నిటారుగా ఉంచి నేరుగా చూడాలి. రెండు … Read more

Health Tips : మైగ్రేన్ స‌మ‌స్య ఉందా ? అయితే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తిన‌రాదు..!

Health Tips : తీవ్ర‌మైన త‌ల‌నొప్పి ఎక్కువ రోజుల పాటు ఉంటే దాన్ని మైగ్రేన్ అంటారు. ఇది త‌ల‌కు కేవ‌లం ఒక వైపు మాత్ర‌మే పొడిచిన‌ట్లుగా వ‌స్తుంటుంది. మైగ్రేన్ వ‌స్తే ఆ బాధ భరించ‌లేరు. 2-3 రోజుల వ‌ర‌కు తీవ్ర‌మైన త‌ల‌నొప్పి ఉంటుంది. త‌రువాత త‌గ్గిపోతుంది. లేదా మ‌రింత ఎక్కువ‌వుతుంది. అయితే మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు ప‌లు ఆహారాల‌ను తీసుకోరాద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే.. 1. మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు చాకొలెట్ల‌ను అస్స‌లు తిన‌రాదు. తింటే … Read more