స‌గ్గుబియ్యాన్ని ఇలా తీసుకోండి.. ఎంతో మేలు చేస్తుంది..

అధిక బరువు మనోవేదనకు గురి చేస్తోందా? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరం లోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యాన్ని డైట్ లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. సగ్గుబియ్యాన్ని బరువు తగ్గడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గు బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. … Read more

పాల మీగడ నుండి వచ్చే నెయ్యి మంచిదా, లేక పెరుగు నుండి వచ్చే నెయ్యి మంచిదా ?

పాల మీగడ నుండి వచ్చే నెయ్యి, పెరుగు నుండి వచ్చే నెయ్యి రెండూ వాటికవే ప్రత్యేకమైన లక్షణాలు, ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పాల మీగడ నుండి వచ్చే నెయ్యి సాధారణంగా లోతైన, క్రీమీ, వెన్న వంటి రుచిని కలిగి ఉంటుంది. ఇది విటమిన్ ఎ, డి, K యొక్క మంచి మూలం, అలాగే కొంచెం లాక్టోస్ కూడా కలిగి ఉంటుంది. ఇది వంట, వేయించడానికి, బేకింగ్ కోసం బాగా సరిపోతుంది. ఇది జీర్ణక్రియకు మంచిది, గుండె ఆరోగ్యానికి … Read more

ఈ ఆహారాల‌ను తినండి.. ప్లేట్‌లెట్లు త్వ‌ర‌గా పెరుగుతాయి.. జ్వ‌రం త‌గ్గుతుంది..

మనం తీసుకునే ఆహారం బట్టి మన యొక్క ఆరోగ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డైట్ లో అన్ని రకాల పోషక పదార్థాలు అందేటట్టు చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఈ ఆహార పదార్థాలని ఈ పోషక పదార్థాలను మీ డైట్ లో చేర్చుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ సహజ సిద్ధంగా పెరుగుతుంది మరి ఎటువంటి పోషక పదార్థాలను తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. విటమిన్ … Read more

తిప్ప‌తీగ‌.. మ‌హిళ‌ల‌కు లభించిన వ‌రం.. ఏయే లాభాలు పొంద‌వ‌చ్చంటే..?

తిప్పతీగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందొచ్చు. ఔషధ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేద వైద్యం లో కూడా వాడుతూ ఉంటారు, తిప్పతీగ తో మహిళలకి కూడా కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని ఆయుర్వేద శాస్త్రం అంటోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండడానికి తిప్పతీగ బాగా సహాయపడుతుంది. ముఖంపై మచ్చలు మొటిమలు ముడతలు వంటివి ఏర్పడకుండా చేస్తుంది తిప్పతీగ. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి … Read more

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

ఆరోగ్యవంతమైన మనస్సు మరియు శరీరం సంవత్సరాల తరబడి మిమ్మల్ని ఆరోగ్యంగాను, చురుకుగాను వుంచుతుంది. మరి వీటిని పొందాలంటే అది యోగా చేయటం ద్వారానే కాదు ఆరోగ్యకర ఆహారం ద్వారా కూడా సాధ్యం. మానసిక చురుకుదనం పుట్టించటానికి మైండ్ ను ఆరోగ్యంగా వుంచటానికి కొన్ని ఆహారాలున్నాయి. అవేమిటో పరిశీలిద్దాం. విటమిన్ బి కాంప్లెక్స్ – బ్రెయిన్ కు విటమిన్ బి కాంప్లెక్స్ ఎంతో అవసరం. బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ బి కావాలి. అది వుండే ఆహారాలు, బంగాళదుంపలు, … Read more

టెన్ష‌న్‌తో త‌ల‌నొప్పి వ‌స్తుందా.. అయితే ఇలా త‌గ్గించుకోండి..!

నేటి రోజులలో ప్రతి ఒక్కరికి, ఒత్తిడి, ఆందోళన, మానసిక వేదన అనేవి సాధారణమయ్యాయి. జీవితం అంటే పరమ బోర్ అంటారు. నిరాశ పడుతూంటారు. రోజు రోజుకూ మానసిక ఆరోగ్యం దిగజారుతూ వుంటుంది. ఈ రకమైన ఒత్తిడి, ఆందోళనలతో శరీర నొప్పులు, గ్యాస్ సంబంధిత సమస్యలు, అధిక బరువెక్కటం లేదా బరువు బాగా తగ్గిపోవటం వంటివి కూడా ఏర్పడతాయి. కనుక, అన్నిటికంటే ముందుగా వచ్చే టెన్షన్ తలనొప్పిని ఎలా తగ్గించుకుని ప్రశాంతంగా వుండాలో చూడండి. టెన్షన్ తలనొప్పులను ఒత్తిడి … Read more

మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్ప‌నిస‌రి..!

సహజంగా ఆడవాళ్ళు ఇంట్లోని వారిపై చూపించే కేర్ తమపై తీసుకోరు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. తమ గురించి తాము ఏమాత్రం శ్రద్ధ తీసుకోరు. దీంతో వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా.. ముఖ వర్చస్సు తగ్గి, ముడతలు వచ్చి వయసు పైబడిన వారిలా కనిపిస్తూ ఉంటారు. అయితే, తమ కోసం తాము ప్రత్యేకంగా సమయం కేటాయించలేని స్త్రీలు.. తినే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వలన ఆరోగ్యంతోపాటు చక్కని … Read more

బ‌రువు తగ్గాల‌నే డైట్ కార‌ణంగా చిరు తిండి తిన‌లేక‌పోతున్నారా.. అయితే వీటిని తినొచ్చు..!

చిరుతిళ్లు అనగానే గుర్తొచ్చేవి వేడివేడి పకోడి, సమోసా లేదా జంక్ ఫుడ్. మరి డైటింగ్ లో ఉన్నవారి సంగతేంటి? ఆకలిని అణుచుకుని తినే సమయం కోసం వేచిచూడటమేనా? ఆ అవసరమే లేదు.. కొవ్వు తక్కువగా ఉండే ఈ గింజలను తింటే చాలంటున్నారు నిపుణులు. అవిసె గింజలు: కురుల సంరక్షణకు మంచిదని మనందరికీ తెలుసు. కానీ ఆరోగ్యానికి సహాయపడతాయి అని చాలామందికి తెలియదు. డైటింగ్ లో ఉన్నవారు రోజులో ఒకసారి వేయించిన అవిసె గింజలను తింటే ఆకలిని తరిమి … Read more

ఎల్ల‌ప్పుడూ ఒత్తిడితో ఆందోళ‌న‌గా ఉంటున్నారా.. అయితే ఈ ఫుడ్స్‌ను తినండి..

అన్నీమూడ్ పాడుచేసే సమస్యలే! ఇంట్లో భార్యతో, బయట ట్రాఫిక్ జామ్ లతో, ఆఫీస్ లో బాస్ తో అన్ని చోట్లా సమస్యలను ఎదుర్కోవడమే. మరేం ఫరవాలేదు…మీ మూడ్ మంచిగా మారటానికి ఏం చేయాలో చూడండి! మంచి భావనలు కలిగించే ఆహారాలు తింటే అవి మీ మూడ్ మంచిగా వుంచుతాయి. అన్నీ ప్రయోగాత్మకంగా ఆచరించిచూసినవే. మరి మీరూ ఆచరించండి. బ్యాడ్ మూడ్ తెప్పించే ఆహారాలు – మూడ్ చెడుగా వుంటే, మనం కార్బోహైడ్రేట్లు, షుగర్ వంటివి తినేసి తాత్కాలికంగా … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకునే ప్లాన్‌లో ఉన్నారా.. అయితే ఈ ఫుడ్స్‌పై ఓ లుక్కేయండి..!

పాప్ కార్న్ – పాప్ కార్న్ లో పీచు అధికంగా వుంటుంది కేలరీలు తక్కువ. ఈ ఆహారం తింటూ వుంటే నోరు నిరంతరం పనిచేస్తూనే వుంటుంది కనుక ఎంతో తృప్తిని కలిగించినట్లు భావిస్తాం. అయితే వీటిలో వెన్న, జున్ను ఇతర కొవ్వు సంబంధిత పాప్ కార్న్ తినకండి. ఓట్ మీల్ – దీనిలో కార్బోహైడ్రేట్లు అధికం. జీర్ణం అవటానికి సమయం తీసుకుంటుంది. కనుక ఎనర్జీ చాలా నెమ్మదిగా వస్తుంది. అధిక సమయం కడుపు నింపి వుంచుతుంది. బ్రేక్ … Read more